అన్వేషించండి

Brahmamudi Rahul: బ్రహ్మముడి రాహుల్ లైఫ్ లో ఇంత బాధ ఉందా!

బ్రహ్మముడి రాహుల్ లైఫ్ లో ఇంత బాధ ఉందా!

బ్రహ్మముడి రాహుల్ లైఫ్ లో ఇంత బాధ ఉందా!

Image Credit: srikar krishna / Instagram

1/8
బ్రహ్మముడిలో నటిస్తున్న రాహుల్ అసలు పేరు శ్రీకర్ కృష్ణ
బ్రహ్మముడిలో నటిస్తున్న రాహుల్ అసలు పేరు శ్రీకర్ కృష్ణ
2/8
సీరియల్ లో ప్లేబాయ్ లా కనిపించే రాహుల్ రియల్ లైఫ్ లో చాలా విషాదం ఉంది...ఆ విషయం తనే ఓ కార్యక్రమంలో పాల్గొన్నప్పుడు చెప్పి ఏమోషన్ అయ్యాడు
సీరియల్ లో ప్లేబాయ్ లా కనిపించే రాహుల్ రియల్ లైఫ్ లో చాలా విషాదం ఉంది...ఆ విషయం తనే ఓ కార్యక్రమంలో పాల్గొన్నప్పుడు చెప్పి ఏమోషన్ అయ్యాడు
3/8
మూడేళ్లు ఓ అమ్మాయిని ప్రేమించానని...తన పెళ్లి అని తెలిసి వెళ్లి అడిగితే నువ్వు ఎవరో తెలియదనేసిందని బాధపడ్డాడు.
మూడేళ్లు ఓ అమ్మాయిని ప్రేమించానని...తన పెళ్లి అని తెలిసి వెళ్లి అడిగితే నువ్వు ఎవరో తెలియదనేసిందని బాధపడ్డాడు.
4/8
జీవితంలో ఆనందం, బాధ రెండూ చూశాను..ఎన్నో రోజులు  ఒంటరిగా ఏడ్చేవాడిని, బాల్కనీ నుంచి చూస్తే కింద నా డెడ్ బాడీ కనిపించేది. ఇలా చాలా ఫేస్ చేశాను. కానీ ఆ తర్వాత నెమ్మదిగా ఆ ట్రాన్స్ నుంచి బయటకొచ్చేశానన్నాడు.

5/8
ప్రస్తుతం సీరియల్స్ తో బిజీగా ఉన్నాను..చేసే పనిలో కష్టం ఉన్నా ఇష్టం ఉన్నఫీల్డ్ కావడంతో ఎంజాయ్ చేస్తున్నానని చెప్పుకొచ్చాడు.
ప్రస్తుతం సీరియల్స్ తో బిజీగా ఉన్నాను..చేసే పనిలో కష్టం ఉన్నా ఇష్టం ఉన్నఫీల్డ్ కావడంతో ఎంజాయ్ చేస్తున్నానని చెప్పుకొచ్చాడు.
6/8
బ్రహ్మముడి సీరియల్ ప్రస్తుతం టాప్ లో దూసుకుపోతోంది..ఇందులో నెగిటివ్ షేడ్స్   రాహుల్ గా శ్రీకర్ నటనకు ఫుల్ మార్
బ్రహ్మముడి సీరియల్ ప్రస్తుతం టాప్ లో దూసుకుపోతోంది..ఇందులో నెగిటివ్ షేడ్స్ రాహుల్ గా శ్రీకర్ నటనకు ఫుల్ మార్
7/8
బ్రహ్మముడి రాహుల్ (శ్రీకర్ కృష్ణ) ఫొటోస్ (Image Credit: srikar krishna / Instagram)
బ్రహ్మముడి రాహుల్ (శ్రీకర్ కృష్ణ) ఫొటోస్ (Image Credit: srikar krishna / Instagram)
8/8
బ్రహ్మముడి రాహుల్ (శ్రీకర్ కృష్ణ) ఫొటోస్ (Image Credit: srikar krishna / Instagram)
బ్రహ్మముడి రాహుల్ (శ్రీకర్ కృష్ణ) ఫొటోస్ (Image Credit: srikar krishna / Instagram)

టీవీ ఫోటో గ్యాలరీ

Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Jagadhatri Serial Today August 21th:ఒక్కరోజులోనే కేదార్ ఆనందం ఆవిరి...పద్మతల్లిని గన్‌తో కాల్చివేసిన మినిస్టర్‌ మనుషులు
జగద్ధాత్రి సీరియల్: ఒక్కరోజులోనే కేదార్ ఆనందం ఆవిరి...పద్మతల్లిని గన్‌తో కాల్చివేసిన మినిస్టర్‌ మనుషులు
Illu Illalu Pillalu Serial Today August 21st: ఇల్లు ఇల్లాలు పిల్లలు: అల్లుడి వెనక పరుగులు పెట్టిన వేద! చందు దగ్గర లక్షలు కొట్టేసిన భాగ్యం!
ఇల్లు ఇల్లాలు పిల్లలు: అల్లుడి వెనక పరుగులు పెట్టిన వేద! చందు దగ్గర లక్షలు కొట్టేసిన భాగ్యం!
Life Of Suma: బిగ్ బాస్ 10 తెలుగు అగ్నిపరీక్షలో లైఫ్ ఆఫ్ సుమ.. బిగినర్ నుండి బిగ్ బాస్ వరకు!
బిగ్ బాస్ 10 తెలుగు అగ్నిపరీక్షలో లైఫ్ ఆఫ్ సుమ.. బిగినర్ నుండి బిగ్ బాస్ వరకు!
Nindu Manasulu Serial Today August 21st: నిండు మనసులు: ఎమ్మెల్యే కొడుకుని అరెస్ట్ చేయించిన సిద్ధూ! షాక్ ఇచ్చిన ఎమ్మెల్యే!
నిండు మనసులు: ఎమ్మెల్యే కొడుకుని అరెస్ట్ చేయించిన సిద్ధూ! షాక్ ఇచ్చిన ఎమ్మెల్యే!

వీడియోలు

IAS Officers | హిమాచల్‌లో IAS పోస్టుల కోత.. AP, Telanganaలో పెంపు! అసలు కారణమేంటి?
Gundenininda Gudigantalu Serial August 21 | ప్రభావతికి తిక్క కుదిర్చిన మీనా, శృతి
Formula1 Race Car Exhibition Andhra University | ఆంధ్రా యూనివర్శిటీలో ఫార్ములా-1 కారు
Konda Susmitha Vs Congress | ఉన్నమాటంటే ఉలిక్కిపడుతున్నారా..!?|
JAC Bopparaju Venkateswarlu Comments | మా జీతాలకే ఆదాయం మొత్తం సరిపోతోంది అనేది అబద్దం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
MP Lingamaneni Ramesh: రోడ్డు ప్రమాదంలో యువతి మృతిపై జనసేన ఎంపీ లింగమనేని రమేష్ తీవ్ర విచారం
రోడ్డు ప్రమాదంలో యువతి మృతిపై జనసేన ఎంపీ లింగమనేని రమేష్ తీవ్ర విచారం
Rahul Gandhi: పట్టువదలని రాహుల్ గాంధీ.. ఎట్టకేలకు FIR నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు, ఆందోళన విరమణ
రాహుల్ గాంధీ తగ్గేదేలే.. పెల్లెట్ గన్ వినియోగంపై FIR నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు, ఆందోళన విరమణ
Rayadurgam Land Auction: రాయదుర్గం భూములకు రికార్డు ధర.. TGIIC వేలంలో రూ.264 కోట్లు పలికిన ఎకరా భూమి
రాయదుర్గం భూములకు రికార్డు ధర.. TGIIC వేలంలో రూ.264 కోట్లు పలికిన ఎకరా భూమి
NO BPL This Year:  పాపం బంగ్లా.. న‌ష్టాల‌తో బీపీఎల్ ర‌ద్దు.. టీమిండియా టూర్ పైనే గంపెడాశలు..
పాపం బంగ్లా.. న‌ష్టాల‌తో బీపీఎల్ ర‌ద్దు.. టీమిండియా టూర్ పైనే గంపెడాశలు..
Viral News: ఆత్మహత్యకు యత్నించిన కొడుకుని కాపాడబోయి కొండపై నుంచి పడి తండ్రి, దూకేసి తల్లి సైతం మృతి
ఆత్మహత్యకు యత్నించిన కొడుకుని కాపాడబోయి కొండపై నుంచి పడి తండ్రి, దూకేసి తల్లి సైతం మృతి
Janasena Politics: స్థానిక సంస్థల ఎన్నికల కోసం 14 మందితో జనసేన కమిటీ నియమించిన పవన్ కళ్యాణ్
స్థానిక సంస్థల ఎన్నికల కోసం 14 మందితో జనసేన కమిటీ నియమించిన పవన్ కళ్యాణ్
Foods To Reduce Stress : ఒత్తిడి, ఆందోళన ఎక్కువగా ఉందా? అయితే ఈ ఫుడ్స్ తినేయండి.. బెటర్​గా ఫీల్ అవుతారు
ఒత్తిడి, ఆందోళన ఎక్కువగా ఉందా? అయితే ఈ ఫుడ్స్ తినేయండి.. బెటర్​గా ఫీల్ అవుతారు
Nellore Viral Video: తండ్రి నిర్వాకాన్ని పోలీసుల ఎదుట బయటపెట్టిన కొడుకు నిజాయితీ.. వీడియో వైరల్
తండ్రి నిర్వాకాన్ని పోలీసుల ఎదుట బయటపెట్టిన కొడుకు నిజాయితీ.. వీడియో వైరల్
Embed widget