అన్వేషించండి
Brahmamudi Hamida: 'బ్రహ్మముడి' సీరియల్ లో గయ్యాళిలా వణికించే స్వప్న ( హమీదా) మెస్మరైజింగ్ లుక్
Brahmamudi Hamida Photos:బ్రహ్మముడి సీరియల్ లో స్వప్న గా నటిస్తోంది హమీదా. సీరియల్ లో గయ్యాళిలా దుగ్గిరాల కుటుంబ తప్పుల్ని నిలదీసే క్యారెక్టర్లో ఫుల్ మార్కులు సంపాదించుకుంది హమీదా...
హమీదా (image credit :Hamida/Instagram)
1/5

బిగ్ బాస్ షోతో పాపులర్ అయిన హమీదా ప్రస్తుతం బ్రహ్మముడి సీరియల్ లో నటిస్తోంది. దుగ్గిరాల కుటుంబానికి ఆడబిడ్డని అని చెప్పుకుంటున్న రుద్రాణి కొడుకు రాహుల్ కి భార్యగా నటిస్తోంది
2/5

దుగ్గిరాల కుటుంబంలో వారంతా మాట్లాడేందుకు తడబడినా స్నప్న మాత్రం అస్సలు తగ్గకుండా తను ఏం అనుకుంటే అది చెప్పేస్తుంది. కోడలు స్వప్న అంటే అత్త రుద్రాణికి వణుకే...
Published at : 20 Jun 2024 04:05 PM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
ప్రపంచం
క్రికెట్
న్యూస్
ఓటీటీ-వెబ్‌సిరీస్

Nagesh GVDigital Editor
Opinion




















