అన్వేషించండి
రెడ్ జాకెట్‌లో యాంకర్ మంజుషా - ‘హిడింబ’ ఎత్తుకుపోతాడు జాగ్రత్త!
యాంకర్ మంజుషా.. ఇలా రెడ్ కలర్ జాకెట్‌లో ప్రత్యక్షమైంది. స్లైలిష్ లుక్‌తో తన అభిమానుల మనసు దోచుకుంటోంది.
యాంకర్ మంజుసా లేటెస్ట్ ఫొటోలు (Image Credit: Anchor Manjusha/Instagram)
1/7

యాంకర్ మంజుషా.. అనగానే మనకు ‘రాఖీ’ మూవీలో ఎన్టీఆర్ చెల్లెల్లే గుర్తుకొస్తుంది. ఆ మూవీలో చక్కని నటన కనబరిచిన మంజుషా ఎందుకో ఆ తర్వాత సినిమాలే చేయలేదు. అవకాశాలు వచ్చినా యాంకర్‌గా స్థిరపడింది. ప్రస్తుతం సినిమా ఇంటర్వ్యూలతో బిజీగా ఉంటున్న మంజుషా.. అప్పుడప్పుడు ఇలా తన అభిమానులకు గ్లామర్ ట్రీట్ ఇస్తుంది. తాజాగా ఆమె రెడ్ కలర్ జాకెట్ వేసుకుని స్టైలిష్‌గా కనిపించింది. దీంతో ‘హిడింబ’ చూసిన సినీ ప్రేక్షకులు.. జాగ్రత్త, అండమాన్ ఆదివాసీలు ఎత్తుకుపోతారంటూ సరదా కామెంట్స్ చేస్తున్నారు. ఏది ఏమైనా ఈ డ్రెస్‌లో మంజుషా చాలా కూల్‌గా ఉంది కదూ. (Image Credit: Anchor Manjusha/Instagram)
2/7

యాంకర్ మంజుసా లేటెస్ట్ ఫొటోలు (Image Credit: Anchor Manjusha/Instagram)
Published at : 14 Aug 2023 06:39 PM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
క్రైమ్
ఆంధ్రప్రదేశ్
కరీంనగర్
జాబ్స్

Nagesh GVDigital Editor
Opinion




















