అన్వేషించండి
Hariteja: మళ్లీ ట్రోలింగ్ బారిన హరితేజ, కోతి పిల్లలా ఉన్నావ్ అంటూ కామెంట్లు
(Image credit: Instagram)
1/9

తెలుగు నటి, యాంకర్ హరితేజ మళ్లీ ట్రోలింగ్ బారిన పడింది. ఆమె ఇన్ స్టాలో పోస్టు చేసిన కొత్త ఫోటోలు ఆమె అభిమానుల్లో కొంతమందికి నచ్చాయి, మరికొంతమందికి నచ్చ లేదు -Image credit: HaritHaeja/Instagram
2/9

నచ్చని వారు నెగిటివ్ కామెంట్లు పెట్టసాగారు. ఒక నెటిజన్ కోతి పిల్లలా ఉన్నావ్ అని కామెంట్ చేస్తే మరొకరు మీకు ఆ మేకప్ అస్సలు సూట్ కాలేదు అని రాసుకొచ్చారు. -Image credit: Hariteja/Instagram
Published at : 15 Apr 2022 08:58 AM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
విజయవాడ
ప్రపంచం
అమరావతి
ఆంధ్రప్రదేశ్

Nagesh GVDigital Editor
Opinion




















