అన్వేషించండి
Samantha Photos: ఏకాంతాన్ని జయిస్తూ...జీవితాన్ని మళ్లీ రంగులమయం చేసుకుంటున్న సమంత
(Image credit: Instagram)
1/8

(Image credit: Instagram) ఈ మధ్యకాలంలో టాలీవుడ్ టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది సమంత-చైతూ విడాకుల వ్యవహారమే. ఆ ఎపిసోడ్ తరువాత సమంతా మానసికంగా చాలా కుంగిపోయినట్టు ఆమె సోషల్ మీడియాలో పోస్టు ద్వారా అర్థమైంది. ఆ బాధ నుంచి బయటికి వచ్చేందుకు తనను తాను ఎంతో మార్చుకునేందుకు ప్రయత్నిస్తోంది సామ్. తనకు నచ్చే పనులను చేయడం మొదలుపెట్టింది.
2/8

(Image credit: Instagram) స్నేహితురాలు శిల్పారెడ్డితో కలిసి తీర్థయాత్రలు చేసింది. ఛార్ ధామ్ యాత్రను పూర్తి చేసింది.
Published at : 27 Oct 2021 10:14 AM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
ఇండియా
సినిమా
సినిమా రివ్యూ
శుభసమయం

Nagesh GVDigital Editor
Opinion




















