అన్వేషించండి

New Year 2023: న్యూ ఇయర్ సంబురాల్లో టాలీవుడ్ స్టార్స్

2023 నూతన సంవత్సర వేడుకలను టాలీవుడ్ స్టార్స్ ఘనంగా జరుపుకున్నారు. కొత్త సంవత్సరం సందర్భంగా పలువురు స్టార్స్ విదేశాల్లో ఎంజాయ్ చేశారు. మరికొంత మంది తమ అభిమానులకు సోషల్ మీడియాలో శుభాకాంక్షలు చెప్పారు.

Photo@Pooja Hegde/instagram

1/15
హీరోయిన్ పూజా హెగ్డే న్యూ ఇయర్ ను ఘనంగా జరుపుకుంది. Photo Credit: Pooja Hegde/Instagram

2/15
బాణాసంచా వెలుతురులో హ్యాపీగా గడిపింది.  Photo Credit: Pooja Hegde/Instagram

3/15
చిరంజీవి, రామ్ చరణ్ తో కలిసి శర్వానంద్ న్యూ ఇయర్ జరుపుకున్నాడు.  Photo Credit:Sharwanand/Instagram

4/15
విజయ్ దేవరకొండ కొత్త సంవత్సర వేడుకలను ఘనంగా జరుపుకున్నాడు. Photo Credit: Vijay Deverakonda/Instagram

5/15
సంప్రదాయ దుస్తులు ధరించి నివేదా థామస్ అభిమానులకు శుభాకాంక్షలు చెప్పింది. Photo Credit: Nivetha Thomas/Instagram

6/15
కొత్త సంవత్సరం సందర్భంగా నేహా శెట్టి  2022ను గుర్తు చేసుకుంది. Photo Credit:Neha Sshetty /Instagram

7/15
క్యూట్ బ్యూటీ ప్రణీత సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు చెప్పింది.  Photo Credit:Pranita Subhash /Instagram

8/15
ఈ సందర్భంగా ప్రణీత రెండు ఫోటోలను పంచుకుంది. Photo Credit:Pranita Subhash /Instagram

9/15
కొత్త సంవత్సరం సందర్భంగా మీనాక్షి చౌదరి రెండు ఫోటోలను షేర్ చేసింది.  Photo Credit: Meenakshii Chaudhary/Instagram

10/15
తన కొత్త డైరీని పరిచయం చేసింది. Photo Credit: Meenakshii Chaudhary/Instagram

11/15
కొత్త సంవత్సరం అందరి జీవితాల్లో వెలుగులు నింపాలని కృతిశెట్టి కోరుకుంది.  Photo Credit: Krithi Shetty/Instagram

12/15
హలో 2023 అంటూ కొత్త సంవత్సరానికి రష్మిక మందన్న స్వాగతం పలికింది. Photo Credit:Rashmika Mandanna /Instagram

13/15
బీచులో ఎంజాయ్ చేస్తున్న ఫోటోను షేర్ చేసి అభిమానులకు పూజిత శుభాకాంక్షలు చెప్పింది. Photo Credit: Poojitha Ponnada/Instagram

14/15
బీచ్ లో ఎంజాయ్ చేస్తున్న ఫోటోను షేర్ చేసి అభిమానులకు శుభాకాంక్షలు చెప్పారు అల్లు అర్జున్ దంపతులు Photo Credit: Allu Sneha Reddy/Instagram

15/15
మెరుపుల బ్లాక్ డ్రెస్సులో డిసెంబర్ 31 రాత్రి 12 గంటలకు 2022కు వీడ్కోలు పలికి, 2023కి స్వాగతం పలికింది. Photo Credit: Rakul Preet Singh/Instagram

ఎంటర్‌టైన్‌మెంట్‌ ఫోటో గ్యాలరీ

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Hyderabad Regional Ring Road :నాలుగు ప్యాకేజీలుగా హైదరాబాద్ రీజినల్ రింగ్‌ రోడ్డు నార్త్‌ పార్ట్, టెండర్లు పిలిచిన కేంద్రం
నాలుగు ప్యాకేజీలుగా హైదరాబాద్ రీజినల్ రింగ్‌ రోడ్డు నార్త్‌ పార్ట్, టెండర్లు పిలిచిన కేంద్రం
Pawan Kalyan: అల్లు అర్జున్ ఇష్యూ గురించి పవన్ కళ్యాణ్‌కు ప్రశ్నలు... జనసేనాని ఏం చెప్పారో తెలుసా?
అల్లు అర్జున్ ఇష్యూ గురించి పవన్ కళ్యాణ్‌కు ప్రశ్నలు... జనసేనాని ఏం చెప్పారో తెలుసా?
Where is Mohanbabu: కనిపిస్తే అరెస్టు - మోహన్ బాబుకు టార్చర్ - ఆజ్ఞాతంలో ఇంకెంత కాలం
కనిపిస్తే అరెస్టు - మోహన్ బాబుకు టార్చర్ - ఆజ్ఞాతంలో ఇంకెంత కాలం
Tirumala : తిరుమలలో అన్ని సేవలూ నగదురహితమే- త్వరలోనే అమలు
తిరుమలలో అన్ని సేవలూ నగదురహితమే- త్వరలోనే అమలు
Advertisement
Advertisement
ABP Premium
Advertisement

వీడియోలు

సెంచరీ చేసిన నితీశ్ రెడ్డి, సోషల్ మీడియాలో స్టిల్స్ వైరల్మాజీ ప్రధాని మన్మోహన్ అంత్యక్రియలు పూర్తిమాదాపూర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం, ఇద్దరు యువకులు మృతిపవన్ టూర్‌లో ఫేక్ ఐపీఎస్  కలకలం! పోలీసులతో ఫోటోలకు ఫోజులు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Hyderabad Regional Ring Road :నాలుగు ప్యాకేజీలుగా హైదరాబాద్ రీజినల్ రింగ్‌ రోడ్డు నార్త్‌ పార్ట్, టెండర్లు పిలిచిన కేంద్రం
నాలుగు ప్యాకేజీలుగా హైదరాబాద్ రీజినల్ రింగ్‌ రోడ్డు నార్త్‌ పార్ట్, టెండర్లు పిలిచిన కేంద్రం
Pawan Kalyan: అల్లు అర్జున్ ఇష్యూ గురించి పవన్ కళ్యాణ్‌కు ప్రశ్నలు... జనసేనాని ఏం చెప్పారో తెలుసా?
అల్లు అర్జున్ ఇష్యూ గురించి పవన్ కళ్యాణ్‌కు ప్రశ్నలు... జనసేనాని ఏం చెప్పారో తెలుసా?
Where is Mohanbabu: కనిపిస్తే అరెస్టు - మోహన్ బాబుకు టార్చర్ - ఆజ్ఞాతంలో ఇంకెంత కాలం
కనిపిస్తే అరెస్టు - మోహన్ బాబుకు టార్చర్ - ఆజ్ఞాతంలో ఇంకెంత కాలం
Tirumala : తిరుమలలో అన్ని సేవలూ నగదురహితమే- త్వరలోనే అమలు
తిరుమలలో అన్ని సేవలూ నగదురహితమే- త్వరలోనే అమలు
HYDRA: '200 ఎకరాల ప్రభుత్వ భూమిని రక్షించాం' - త్వరలోనే 'హైడ్రా' FM ఛానల్, కమిషనర్ రంగనాథ్ కీలక ప్రకటన
'200 ఎకరాల ప్రభుత్వ భూమిని రక్షించాం' - త్వరలోనే 'హైడ్రా' FM ఛానల్, కమిషనర్ రంగనాథ్ కీలక ప్రకటన
Hyderabad News: డబ్బులు పంచుతానంటూ ఇన్ స్టాలో ప్రచారం - కొండాపూర్ ఏఎంబీ మాల్‌లో బౌన్సర్లతో యువకుడి హల్చల్
డబ్బులు పంచుతానంటూ ఇన్ స్టాలో ప్రచారం - కొండాపూర్ ఏఎంబీ మాల్‌లో బౌన్సర్లతో యువకుడి హల్చల్
Borewell: అయ్యో చిట్టితల్లీ ఎంత నరకయాతన! - 6 రోజులుగా బోరుబావిలోనే చిన్నారి, తమ బిడ్డను రక్షించాలంటూ వేడుకోలు
అయ్యో చిట్టితల్లీ ఎంత నరకయాతన! - 6 రోజులుగా బోరుబావిలోనే చిన్నారి, తమ బిడ్డను రక్షించాలంటూ వేడుకోలు
Gavaskar Standing Ovation: నితీశ్ సెంచరీకి గావస్కర్ స్టాండింగ్ ఓవెషన్ - ఆ జాగ్రత్తలు తీసుకుంటే అద్భుతమైన కెరీర్ ఉంటుందని సూచనలు
నితీశ్ సెంచరీకి గావస్కర్ స్టాండింగ్ ఓవెషన్ - ఆ జాగ్రత్తలు తీసుకుంటే అద్భుతమైన కెరీర్ ఉంటుందని సూచనలు
Embed widget