అన్వేషించండి
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Shraddha Das: శ్రద్ధాదాస్ అందాల విందు
ముంబై బ్యూటీ శ్రద్ధా దాస్ తెలుగులో పలు సినిమాలు చేసినా పెద్దగా గుర్తింపు రాలేదు. బాలీవుడ్ తో పాటు ఇతర సినిమా పరిశ్రమల్లో నటించినా ఇదే పరిస్థితి. అయినా, ఈ ముద్దుగుమ్మ నెట్టింట్లో యాక్టివ్ గా ఉంటుంది.
![ముంబై బ్యూటీ శ్రద్ధా దాస్ తెలుగులో పలు సినిమాలు చేసినా పెద్దగా గుర్తింపు రాలేదు. బాలీవుడ్ తో పాటు ఇతర సినిమా పరిశ్రమల్లో నటించినా ఇదే పరిస్థితి. అయినా, ఈ ముద్దుగుమ్మ నెట్టింట్లో యాక్టివ్ గా ఉంటుంది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/10/17/8ccfb65a19e960e9e1ad9ce34abfc45d1666016384571544_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
Photo@Shraddha Das/instagram
1/8
![టాలీవుడ్ లో శ్రద్ధా దాస్ పలు సినిమాలు చేసినా అనుకున్న స్థాయిలో గుర్తింపు రాలేదు. Photo@Shraddha Das/instagram](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/10/17/65208c58ef9b28cf01f53a41888c80cc4a902.jpg?impolicy=abp_cdn&imwidth=720)
టాలీవుడ్ లో శ్రద్ధా దాస్ పలు సినిమాలు చేసినా అనుకున్న స్థాయిలో గుర్తింపు రాలేదు. Photo@Shraddha Das/instagram
2/8
![ఆర్య 2, డార్లింగ్, మొగుడు లాంటి సినిమాలు చేసినా పెద్దగా కలిసి రాలేదు. Photo@Shraddha Das/instagram](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/10/17/c423ac89fb033aaad38bb77f3ea1cec8cf5c5.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ఆర్య 2, డార్లింగ్, మొగుడు లాంటి సినిమాలు చేసినా పెద్దగా కలిసి రాలేదు. Photo@Shraddha Das/instagram
3/8
![తెలుగులో ఆమె చివరిగా 'ఏక్ మినీ కథ' అనే సినిమాలో కనిపించింది. Photo@Shraddha Das/instagram](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/10/17/d08cfeb449e56f96b3671c080bff70b4147d6.jpg?impolicy=abp_cdn&imwidth=720)
తెలుగులో ఆమె చివరిగా 'ఏక్ మినీ కథ' అనే సినిమాలో కనిపించింది. Photo@Shraddha Das/instagram
4/8
![ఆ తర్వాత బాలీవుడ్ తో పాటు, బెంగాలీలో కొన్ని సినిమాలు చేసింది. Photo@Shraddha Das/instagram](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/10/17/55cddb13bb80ee707192c78e8ef4a48db6b5d.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ఆ తర్వాత బాలీవుడ్ తో పాటు, బెంగాలీలో కొన్ని సినిమాలు చేసింది. Photo@Shraddha Das/instagram
5/8
![అక్కడా శ్రద్ధాకు పెద్దగా వర్కౌట్ కాలేదు. Photo@Shraddha Das/instagram](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/10/17/51ebd82f8508ef64129785d058f58981631cc.jpg?impolicy=abp_cdn&imwidth=720)
అక్కడా శ్రద్ధాకు పెద్దగా వర్కౌట్ కాలేదు. Photo@Shraddha Das/instagram
6/8
![కొన్ని సినిమాల్లో బోల్డ్ రోల్స్ చేసినా అవకాశాలైతే రాలేదు. ఇంకా తన లక్‌ను పరీక్షించుకుంటూనే ఉంది. Photo@Shraddha Das/instagram](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/10/17/cb80e54a52c4f80290dab42956c48e476d009.jpg?impolicy=abp_cdn&imwidth=720)
కొన్ని సినిమాల్లో బోల్డ్ రోల్స్ చేసినా అవకాశాలైతే రాలేదు. ఇంకా తన లక్‌ను పరీక్షించుకుంటూనే ఉంది. Photo@Shraddha Das/instagram
7/8
![ప్రస్తుతం ఒకట్రెండు తెలుగు సినిమాల్లో నటిస్తోంది. Photo@Shraddha Das/instagram](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/10/17/a5960d48e2399d8c7814aa173589170067d6f.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ప్రస్తుతం ఒకట్రెండు తెలుగు సినిమాల్లో నటిస్తోంది. Photo@Shraddha Das/instagram
8/8
![సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఈ ముద్దుగుమ్మ తాజాగా షేర్ చేసిన ఫోటోలు ఆకట్టుకుంటున్నాయి. Photo@Shraddha Das/instagram](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/10/17/ae06f8e6c1dadb68a3c6a1ec9004306761b3f.jpg?impolicy=abp_cdn&imwidth=720)
సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఈ ముద్దుగుమ్మ తాజాగా షేర్ చేసిన ఫోటోలు ఆకట్టుకుంటున్నాయి. Photo@Shraddha Das/instagram
Published at : 17 Oct 2022 08:01 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
హైదరాబాద్
కర్నూలు
సినిమా
బిజినెస్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
Advertisement