(Image credit: Instagram) వరుడు కావలెను సినిమాతో మరో హిట్ అందుకుంది అందాల భామ రీతూ వర్మ.
అంతకుముందు టక్ జగదీష్ సినిమా కూడా హిట్ టాక్ తెచ్చుకుంది. ప్రస్తుతం ఈ తెలుగమ్మాయి చేతిలో బాగానే సినిమాలు ఉన్నాయి. (Image credit: Instagram)
మొదట్లో హీరోయిన్ చెల్లెలిగా, ఫ్రెండ్ గా సినిమా ఎంట్రీ ఇచ్చి హీరోయిన్ గా స్థిరపడింది రీతూ వర్మ. (Image credit: Instagram)
కేవలం తెలుగులోనే కాదు తమిళంలో కూడా మంచి సినిమా అవకాశాలనే దక్కించుకుంటోంది ఈ భామ. (Image credit: Instagram)
మెరూన్ రంగు చీరలో చేసిన ఫోటోషూట్ ఫోటోలను తాజాగా ఇన్ స్టాలో పోస్టు చేసింది రీతూ. (Image credit: Instagram)
పట్టుచీరలో కుందనపు బొమ్మలా మెరిసిపోతోంది ఈ వరుడు కావలెను హీరోయిన్ (Image credit: Instagram)
రీతూ వర్మ క్యూట్ ఫోటోస్ (Image credit: Instagram)
Shraddha das: అందాలన్నీ కనిపించేలా చీరకట్టిన శ్రద్ధా దాస్
Rashi khanna: రాశిని ఇంత హాట్‌గా ఇంతకుముందెప్పుడైనా చూశారా? చూడకపోతే మిస్సయిపోతారు
Rashmi Gautam: చీరలో రష్మీ నాటీ పోజులు - పిక్స్ చూశారా?
Daksha Nagarkar Photos: దక్ష ఏంటా చూపు కుర్రాళ్లని కుదురుగా ఉండనివ్వవా ఏంటి!
Vedika Photos: వాలే వాలే పొద్దులా ముద్దొస్తోన్న వేదిక
IND vs ENG, 5th Test: మొదటి ఇన్నింగ్స్‌లో 284కు ఇంగ్లండ్ ఆలౌట్ - టీమిండియాకు భారీ ఆధిక్యం!
Pawan Kalyan : బూతులు తిట్టేందుకే ఎమ్మెల్యేల ప్రెస్ మీట్లు, ప్రజాసమస్యల పరిష్కారానికి వైసీపీకి టైం లేదు- పవన్ కల్యాణ్
Bandi Sanjay : తెలంగాణకు మోదీ నిధులిస్తుంటే, కేసీఆర్ దారి మళ్లిస్తున్నారు- బండి సంజయ్
Pavithra Lokesh: సహజీవనం ఏంటి? పవిత్ర నా భార్య - మాకు ఇద్దరు పిల్లలు