అన్వేషించండి
Rambha: పకృతి అందాలను ఆస్వాదిస్తున్న రంభ!
టాలీవుడ్ లో టాప్ హీరోయిన్‌గా కొనసాగిన రంభ.. పలు సినిమా పరిశ్రమల్లోనూ సత్తా చాటింది. వెండితెరకు దూరమై 15 ఏండ్లు అవుతున్నా నెట్టింట్లో యాక్టివ్‌గా ఉంటుంది. అప్పుడప్పుడు తన ఫోటోలను షేర్ చేస్తుంది.
Photo@Rambha Indrakumar/instagram
1/8

Photo@Rambha Indrakumar/instagram
2/8

ఒకప్పటి టాప్ హీరోలందరి సరసన హీరోయిన్ గా నటించి మెప్పించిన ఈ అమ్మడు సుమారు 15 ఏండ్ల క్రితం సినిమాలకు గుడ్ బై చెప్పింది. Photo@Rambha Indrakumar/instagram
3/8

బిజినెస్ మేన్ ఇంద్రకుమార్ ను పెళ్ళిచేసుకొని సంసారి జీవితానికే అంకితమైపోయింది. ప్రస్తుతం ఆమె ముగ్గురు పిల్లలకు తల్లిగా కొనసాగుతోంది. Photo@Rambha Indrakumar/instagram
4/8

ఆ మధ్య కొన్ని టీవీ షోస్‌కు జడ్జ్ గా వ్యహరించింది. తాజాగా ఓ తమిళ చిత్రంతో వెండితెరపై రీఎంట్రీ ఇవ్వబోతుంది. Photo@Rambha Indrakumar/instagram
5/8

కార్తి హీరోగా నటిస్తున్న ‘సర్దార్’ చిత్రంలో రంభ కీలకపాత్ర పోషిస్తున్నట్టు సమాచారం. Photo@Rambha Indrakumar/instagram
6/8

ఒకప్పుడు గ్లామర్ క్వీన్ గా సౌత్ ఇండస్ట్రీని ఏలిన రంభ.. ఇప్పుడు క్యారక్టర్ ఆర్టిస్ట్ గా కీ రోల్ పోషిస్తున్నది. Photo@Rambha Indrakumar/instagram
7/8

మహేశ్ బాబు, త్రివిక్రమ్ చిత్రంలోనూ రంభ నటిస్తున్నట్టు సమాచారం. Photo@Rambha Indrakumar/instagram
8/8

ఈ రెండు సినిమాలతో రంభ మళ్ళీ సౌత్ లో నటిగా బిజీ అవుతుందేమో చూడాలి. Photo@Rambha Indrakumar/instagram
Published at : 16 Oct 2022 10:12 PM (IST)
వ్యూ మోర్
Advertisement
Advertisement

Nagesh GVDigital Editor
Opinion




















