అన్వేషించండి
ఫిట్‌నెస్ కా బాప్ - టైగర్ ష్రాఫ్ లేటెస్ట్ ఫొటోలు చూశారా?
బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ తన లేటెస్ట్ ఫొటోలు ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు.
టైగర్ ష్రాఫ్ (Image: Tiger Shroff Instagram)
1/6

టైగర్ ష్రాఫ్ తన లేటెస్ట్ ఫొటోలు ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు.
2/6

బాలీవుడ్‌లో మంచి ఫిట్‌నెస్ ఉన్న హీరోల్లో టైగర్ ఒకరు.
3/6

టైగర్ ష్రాఫ్ అక్టోబర్‌లో ‘గణపథ్: పార్ట్ 1’తో ప్రేక్షకుల ముందుకు రానున్నారు.
4/6

ఈ సినిమా షూటింగ్ కూడా ఇటీవలే పూర్తయింది.
5/6

2024లో ‘బడేమియా ఛోటేమియా’తో ఏప్రిల్‌లో మళ్లీ పలకరించనున్నారు.
6/6

ఈ సినిమాలో అక్షయ్ కుమార్, టైగర్ ష్రాఫ్ నటిస్తున్నారు.
Published at : 17 Sep 2023 02:20 AM (IST)
వ్యూ మోర్
Advertisement
Advertisement

Nagesh GVDigital Editor
Opinion




















