అన్వేషించండి
సిక్స్‌ప్యాక్‌తో అదరగొడుతున్న టైగర్ ఫ్రాఫ్ - ఏం ఫిట్‌నెస్ లెవల్స్ అయ్యా!
టైగర్ ష్రాఫ్ తన లేటెస్ట్ సిక్స్ ప్యాక్ ఫొటోలు ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశాడు.
టైగర్ ష్రాఫ్
1/6

బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ తన లేటెస్ట్ సిక్స్ ప్యాక్ ఫొటోలు ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశాడు.
2/6

ఫిట్‌నెస్‌కు బాలీవుడ్‌లో టైగర్ ష్రాఫ్ పెట్టింది పేరు.
3/6

సిక్స్ ప్యాక్‌ను ఎప్పుడూ మెయింటెయిన్ చేస్తూనే ఉంటాడు.
4/6

టైగర్ ష్రాఫ్ ప్రస్తుతం ‘గణపథ్: పార్ట్ 1’లో నటిస్తున్నాడు.
5/6

ఈ సినిమా విడుదలకు అక్టోబర్ 20వ తేదీన విడుదల కానుంది.
6/6

అక్షయ్ కుమార్‌తో కలిసి నటిస్తున్న ‘బడేమియా చోటేమియా’ వచ్చే ఏడాది విడుదల కానుంది.
Published at : 20 Aug 2023 04:21 AM (IST)
View More
Advertisement
Advertisement

Nagesh GVDigital Editor
Opinion




















