అన్వేషించండి
The Crew Trailer Launch Event: అట్టహాసంగా ‘ది క్రూ’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్- ఫోటోలు చూశారా?
బాలీవుడ్ ముద్దుగుమ్మలు టబు, కరీనా కపూర్, కృతి సనన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘ది క్రూ’. తాజాగా ఈ మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ఘనంగా జరిగింది.
‘ది క్రూ’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో బాలీవుడ్ బ్యూటీస్
1/8

అందాల తారలు టబు, కరీనా కపూర్, కృతి సనన్ కలిసి నటిస్తున్న చిత్రం ‘ది క్రూ’.
2/8

రాజేష్ కృష్ణన్ తెరకెక్కించిన ఈ మూవీ ఈ నెల 29న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది.
Published at : 17 Mar 2024 07:20 PM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
విశాఖపట్నం
హైదరాబాద్
అమరావతి
ఆంధ్రప్రదేశ్

Nagesh GVDigital Editor
Opinion



















