(Photo Courtesy : Instagram) గోల్డ్ రంగు అంచులో గోధుమ రంగు లంగా ఓణీలో మెరిసిపోతోంది రష్మి.
(Photo source: Instagram) బుల్లితెర క్రేజీ యాంకర్లలో ఈమె కూడా ఒకరు.
(Photo Courtesy : Instagram) ముందుగా సినిమాల్లో ప్రయత్నించిన ఈ అమ్మడికి అక్కడ పెద్దగా కలిసిరాలేదు.
(Photo source: Instagram) జబర్దస్త్ కార్యక్రమానికి యాంకర్ గా వచ్చాక రష్మి క్రేజ్ అమాంతం పెరిగిపోయింది.
(Photo source: Instagram) సుధీర్ తో లవ్ ట్రాక్ కూడా ఆమెకు బాగా పాపులారిటీ తెచ్చిపెట్టింది.
(Photo source: Instagram) బుల్లితెరపై రష్మి-సుధీర్ జంటను ఇష్టపడేవాళ్ల సంఖ్య అధికంగానే ఉంది. అందుకే వీరిద్దరూ కలిసి మరో షోను నడిపిస్తున్నారు.
(Photo source: Instagram) ఈ అందాల భరిణకు ఇన్ స్టాలో 38 లక్షల మంది ఫాలోవర్లున్నారు.
(Photo source: Instagram) యాంకర్ గానే మోడలింగ్ లో కూడా రాణిస్తోంది రష్మి.
Urfi Javed: ఉఫ్.. ఇది కూడా ఓ డ్రెస్సేనా ఉర్ఫీ!?
Anchor Anasuya: కొంటె చూపులతో కవ్విస్తున్న యాంకర్ అనసూయ
Anchor Suma: కనకాంబరం కలర్ శారీలో యాంకర్ సుమ ఫోజులు
Rakesh Engagement Pics: ఘనంగా రాకింగ్ రాకేష్ - జోర్దార్ సుజాత నిశ్చితార్థ వేడుక
Krithi Shetty Photos: చూపుల్తో గుచ్చి గుచ్చి చంపేస్తోన్న కృతి
Tarak ratna Health Update : మెరుగైన వైద్యం కోసం బెంగళూరు ఆసుపత్రికి తారకరత్న, కుప్పం నుంచి గ్రీన్ ఛానల్
APPSC Group1 Prelims Results: గ్రూప్-1 ఫలితాలు విడుదల, డైరెక్ట్ లింక్ ఇదే! మెయిన్స్కు 6,455 మంది ఎంపిక!
Perni Nani : అన్నీ మంచి చేస్తే రోడ్డెందుకు ఎక్కాల్సి వచ్చింది ? లోకేష్కు పేర్ని నాని కౌంటర్ !
Pawan Kalyan: ఈ పెళ్లిళ్ల గొడవ ఏంటయ్యా - వివాదాస్పద టాపిక్ టచ్ చేసిన బాలయ్య - పవర్ ప్రోమో చూశారా?