అన్వేషించండి
Geetha Madhuri Photos: పూల లాంగ్ ఫ్రాక్‌లో దివాళీకి ముందే ముస్తాబైన గీతా మాధురి
(Image credit: Instagram)
1/13

తెలుగులో ఉత్తమ గాయనీమణులలో సింగర్ గీతా మాధురి కూడా ఒకరు. ఆమెకు తెలుగులో ఎంతో మంది వీరాభిమానులున్నారు. (Image credit: Instagram)
2/13

2008లో విడుదలైన నచ్చావులే సినిమాలోని ‘నిన్నే నిన్నే’ పాటతో పాపులర్ అయింది గీతా. ఆ పాటకు నంది అవార్డు కూడా అందుకుంది. (Image credit: Instagram)
Published at : 01 Nov 2021 10:19 AM (IST)
వ్యూ మోర్

Nagesh GVDigital Editor
Opinion




















