అన్వేషించండి
Pooja Hegde Photos: బుట్టబొమ్మా బుట్టబొమ్మా... ఇంతందం తట్టుకోగలమా
(Image credit: Instagram)
1/13

అందానికి, అభినయానికి కేరాఫ్ అడ్రస్ లా మారింది ముద్దుగుమ్మ పూజా హెగ్డే. చేతిలో పెద్ద సినిమాలతో చాలా బిజీగా ఉన్న నటి ఈమె. రాధేశ్యామ్ లో ప్రభాస్ తో తొలిసారి జోడీ కట్టింది. ఆ సినిమా కోసం ప్రభాస్ అభిమానులతో పాటూ ఈ బుట్ట బొమ్మ ఫ్యాన్స్ కూడా తెగ వెయిట్ చేస్తున్నారు. (Image credit: Instagram)
2/13

బుట్టబొమ్మలాంటి అందంతో సినీ అభిమానులను కట్టిపడేస్తోంది ఈ డీజే బ్యూటీ. (Image credit: Instagram)
Published at : 03 Nov 2021 10:30 AM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
రాజమండ్రి
హైదరాబాద్
సినిమా
ఆధ్యాత్మికం

Nagesh GVDigital Editor
Opinion


















