అన్వేషించండి
Rakul preet Singh Photos: బాంబే ఫ్యాషన్ వీక్ లో మెరిసిన నీలి ముత్యం రకుల్

(Image credit: Instagram)
1/9

(Image credit: Instagram) అందాల ముద్దుగుమ్మ రకుల్ ఏ రంగు డ్రెస్ వేసినా చూసేందుకు రెండు కళ్లూ చాలవు.
2/9

(Image credit: Instagram) లెహెంగా ఛోళీలో నీలి ముత్యంలా మెరిసిపోతోంది ఈ టాలీవుడ్ టాప్ హీరోయిన్.
3/9

(Image credit: Instagram) బాంబే ఫ్యాషన్ వీక్ ర్యాంప్ వాక్ చేసిన రకుల్ తన డిజైనర్ తో కలిసి ఫోటోలను ఫోజులిచ్చింది.
4/9

(Image credit: Instagram) రకుల్ త్వరలోనే పెళ్లి పీటలెక్కబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి.
5/9

(Image credit: Instagram) తన 31 వ పుట్టినరోజునాడు జానీ భగ్నాని అనే బాలీవుడ్ తో నటుడితో ప్రేమలో ఉన్నట్టు ప్రకటించింది.
6/9

(Image credit: Instagram) తన ప్రేమను పెళ్లి పీటలు ఎక్కించేందుకు కూడా రకుల్ చాలా ప్రయత్నాలు చేస్తోందట.
7/9

(Image credit: Instagram) త్వరలోనే ఆ శుభఘడియ రావొచ్చేమో.
8/9

(Image credit: Instagram) రకుల్ క్యూట్ పిక్స్
9/9

(Image Credit: Instagram) రకుల్ క్యూట్ పిక్స్
Published at : 18 Oct 2021 08:12 AM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
హైదరాబాద్
ఓటీటీ-వెబ్సిరీస్
విజయవాడ
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion