అన్వేషించండి
Pooja Hegde: బుట్టబొమ్మ ఫోజులకు నెటిజన్లు ఫిదా
టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా కొనసాగుతోంది పూజా హెగ్డే. అయితే, ఈ ఏడాది ఈమె నటించిన పలు సినిమాలు పెద్దగా సక్సెస్ అందుకోలేదు. అగ్రహీరోలతో నటించిన అనుకున్న స్థాయిలో కలిసి రాలేదు.
Photo@Pooja Hegde/instagram
1/6

నాగ చైతన్య హీరోగా తెరెక్కిన 'ఒక లైలా కోసం' సినిమాతో పూజా హెగ్డే తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. Photo Credit: Pooja Hegde/Instagram
2/6

‘దువ్వాడ జగన్నాథం’ సినిమాతో పూజాకు మంచి క్రేజ్ దక్కింది. Photo Credit: Pooja Hegde/Instagram
Published at : 19 Dec 2022 03:25 PM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
పాలిటిక్స్
అమరావతి
హైదరాబాద్
తెలంగాణ

Nagesh GVDigital Editor
Opinion




















