అన్వేషించండి
Krithi Shetty Photos: అందాల సిండ్రెల్లాలా... ఉప్పెన బేబమ్మ
krithi shetty
1/7

(Image credit: Instagram) ఒక్క సినిమాతో టాప్ హీరోయిన్ రేంజ్ లో అభిమానులను సంపాదించుకుంది ఉప్పెన భామ కృతి శెట్టి.
2/7

(Image credit: Instagram) అందాల సిండ్రెల్లాలా లాంగ్ ఫ్రాక్ లో ముస్తాబై ఫోటోలను తన ఇన్ స్టా ఖాతాలో పోస్టు చేసింది బేబమ్మా.
3/7

(Image credit: Instagram) ఆ ఫోటోల్లో చూస్తే నిజమైన సిండ్రెల్లా కూడా మన బేబమ్మ ముందు దిగదుడుపే అనిపించకమానదు.
4/7

(Image credit: Instagram) కేవలం పదిహేడేళ్ల వయసులోనే సినీ పరిశ్రమకు పరిచయమైన ఈ నటికి కెమెరా కొత్తేమీ కాదు.
5/7

(Image credit: Instagram) చిన్నప్పట్నించి అనేక కమర్షియల్ ప్రకటనల్లో నటిస్తూనే ఉంది.
6/7

(Image credit: Instagram) ఉప్పెన సినిమాతో హీరోయిన్ గా తెరంగేట్రం చేసింది.
7/7

(Image credit: Instagram) ప్రస్తుతం బిజీ హీరోయిన్లలో ఒకరిగా మారిపోయింది.
Published at : 21 Oct 2021 09:50 AM (IST)
వ్యూ మోర్
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఆటో
ఆంధ్రప్రదేశ్
నిజామాబాద్
క్రైమ్
Advertisement
Advertisement

Nagesh GVDigital Editor
Opinion




















