(Image credit: Instagram) విచ్చుకున్న ముగ్ధ మందారంలా మెరిసిపోతోంది ఉప్పెన బ్యూటీ కృతి శెట్టి.
(Image credit: Instagram) ఎరుపు రంగు డ్రెస్సులో మరింత అందంగా కనిపిస్తూ... అభిమానులను అలరిస్తోంది.
(Image credit: Instagram) ఉప్పెన తో తెలుగు తెరకు పరిచయమైన ఈ బ్యూటీ ఇప్పుడు చేతి నిండా సినిమాలతో యమా బిజీగా ఉంది.
(Image credit: Instagram) పదిహేడేళ్ళ వయసులోనే సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది ఈ ముద్దుగుమ్మ.
(Image credit: Instagram) ఆమె ముఖంపై తారాడే అమాయకచూపులే ఆమె అందాన్ని మరింత పెంచాయి.
(Image credit: Instagram) తండ్రి పేరు కృష్ణ, తల్లి పేరు నీతి. వారిద్దరి మొదటి, చివర అక్షరాలను కలిపి తమ కూతురికి కృతి అని పెట్టుకున్నారు.
(Image credit: Instagram) ఈమె పుట్టింది మంగుళూరు. చిన్నప్పట్నించే చాలా యాడ్స్ లో నటించింది ఈ అందాల భరిణ.
(Image credit: Instagram) కృతి శెట్టి క్యూట్ పిక్స్ ను చూసి మీరూ ఆనందించండి.
(Image credit: Instagram) కృతి శెట్టి క్యూట్ పిక్స్
Malaika Arora in Blazzer : యాభైల్లోనూ హాట్గా ఉండడం మలైకాకే సాధ్యం
Kriti Sanon Photos : సోషల్ మీడియాలో సన్కిస్డ్ ఫోటోలు.. కృతిసనన్ లేటెస్ట్ పోస్ట్
Sai Pallavi Photos : చాలా గ్యాప్ తర్వాత కనిపించిన సాయిపల్లవి.. ఫిదా అవుతున్న అభిమానులు
Vithika Sheru Photos : పర్పుల్ షేడ్ శారీలో వితికా షేరు.. ఎంత క్యూట్గా ఉందంటే
Urvashi Rautela Photos: ఊర్వశి కాదు అందాల రాక్షసి!
Telangana News: బీజేపీ, ఎంఐఎం దోస్తులని ప్రచారం, కానీ అక్బరుద్దీన్ కు ఛాన్స్: ఎమ్మెల్యే ఏలేటి
Samantha Production House: సొంతంగా నిర్మాణ సంస్థ ప్రారంభించిన సమంత - తనకు నచ్చిన పాట పేరుతో!
Navy Day: విశాఖలో ఆకట్టుకున్న నేవీ డే విన్యాసాలు - ముఖ్య అతిథిగా గవర్నర్ అబ్దుల్ నజీర్
Nizamabad Conductor Charged women: ఆర్టీసీలో మహిళల నుంచి ఛార్జీ వసూలు, కండక్టర్ పై విచారణకు సజ్జనార్ ఆదేశాలు
/body>