'సీతమ్మ వాకిట్లో సిరిమల్లెచెట్టు' సినిమాతో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎంట్రీ ఇచ్చింది తేజస్వి మదివాడ. (Photo Courtesy: Tejaswi Instagram)
ఆ తరువాత 'లవర్స్', 'కేరింత', 'ఐస్ క్రీమ్' వంటి సినిమాల్లో నటించింది. (Photo Courtesy: Tejaswi Instagram)
బిగ్ బాస్ సీజన్ 2లో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చి అందరినీ ఎంటర్టైన్ చేసింది.(Photo Courtesy: Tejaswi Instagram)
ఆ తరువాత యాంకర్ గా కొన్ని షోలు కూడా చేసింది. (Photo Courtesy: Tejaswi Instagram)
బిగ్ బాస్ ఓటీటీ వెర్షన్ లో కంటెస్టెంట్ గా పాల్గొంది. (Photo Courtesy: Tejaswi Instagram)
కానీ కొన్ని వారాలకే బయటకు వచ్చేసింది. (Photo Courtesy: Tejaswi Instagram)
ఇదిలా ఉండగా.. తాజాగా ఈ బ్యూటీ షేర్ చేసిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.(Photo Courtesy: Tejaswi Instagram)
Vishwak Sen: కొత్త కారు కొన్న విశ్వక్ సేన్ - రేటు ఎంతంటే?
Shivatmika Photos: నల్ల చీరలో 'దొరసాని'లా వెలిగిపోతోన్న శివాత్మిక
Keerthy Suresh: రోజురోజుకి మహానటి అందం పెరిగిపోతోందిగా
Nargis Fakri: బాలీవుడ్‌లో దూసుకుపోతున్న అమెరికన్ మోడల్ నర్గీస్
Intinti Gruhalakshmi Kasthuri Photos: డోస్ పెంచిన 'ఇంటింటి గృహలక్ష్మి' కస్తూరి
28 Per Cent GST: ఆ సేవలపై 28% జీఎస్టీ! ఇక ఆ సేవలు ఖరీదే
Virat Kohli Best IPL Innings: ఆ విధ్వంసానికి ఆరేళ్లు - మళ్లీ అలాంటి విరాట్‌ను చూస్తామా?
Vijay Meets CM KCR: తెలంగాణ సీఎం కేసీఆర్‌ను కలిసిన కోలీవుడ్ నటుడు విజయ్ - వీడియో వైరల్
Chandrababu In Kadapa: జగన్ పులివెందులలో బస్టాండ్ కట్టలేదు, కానీ 3 రాజధానులు కడతారా: చంద్రబాబు