అన్వేషించండి
Most Eligible Bachelor: ప్రమోషన్స్ లో బిజీబిజీగా అఖిల్ అండ్ కో..
ప్రమోషన్స్ లో బిజీబిజీగా అఖిల్ అండ్ కో
1/3

(Photo Courtesy: Instagram) అక్కినేని అఖిల్ నటించిన 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్' సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. బొమ్మరిల్లు భాస్కర్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఏర్పడ్డాయి.
2/3

(Photo Courtesy: Instagram) అక్టోబర్ 15న విడుదల కానున్న ఈ సినిమా ప్రమోషన్స్ ను జోరుగా నిర్వహిస్తోంది టీమ్. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Published at : 13 Oct 2021 10:01 PM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
న్యూస్
తెలంగాణ
విశాఖపట్నం
న్యూస్

Nagesh GVDigital Editor
Opinion




















