అన్వేషించండి
Tamannaah Bhatia : ప్రేమ దేవతలా ముస్తాబైన తమన్నా భాటియా.. ఆమె అందానికి ముగ్ధులవడం ఖాయం
Tamannaah Bhatia Latest Photos : తమన్నా భాటియా దేవకన్యలా ముస్తాబై ఫోటోషూట్ చేసింది. మైథాలజీ లుక్‌లో చాలా అందంగా కనిపించింది హీరోయిన్.

తమన్నా లేటెస్ట్ ఫోటోలు (Images Source : Instagram/Tamannaah Bhatia)
1/6

తమన్నా లేటెస్ట్ ఫోటోలు చూస్తే ఎవరైనా బానిసైపోతారు. అంతం అందంగా ముస్తాబై ఫోటోషూట్ చేసింది తమన్నా భాటియా.(Images Source : Instagram/Tamannaah Bhatia)
2/6

మిల్కీ బ్యూటీగా పేరు తెచ్చుకున్న ఈ భామను చూస్తే కచ్చితంగా ప్రేమ దేవత అనేస్తారు. కృష్ణుడి ప్రేమలో మంత్ర ముగ్ధురాలైన ఆమెను చూసి అభిమానులు కూడా ఆమె అందానికి దాసోహం అంటున్నారు.(Images Source : Instagram/Tamannaah Bhatia)
3/6

పింక్ కలర్ హాఫ్ శారీని.. పర్పుల్ బ్లౌజ్‌తో సెట్ చేశారు. పింక్ లెహంగా కూడా రిచ్ లుక్‌ని ఇచ్చింది. ఈ డ్రెస్‌లో తమన్నా చాలా అందంగా కనిపించింది.(Images Source : Instagram/Tamannaah Bhatia)
4/6

చెవులకు భారీ ఝుంకాలు పెట్టుకుని.. మెడలో ఎలాంటి హారాలు వేసుకోకుండా పూలనే హారంగా వేసుకుని ఫోటోలకు అందంగా ఫోజులిచ్చింది. (Images Source : Instagram/Tamannaah Bhatia)
5/6

ఈ ఫోటోలను ఇన్‌స్టాలో షేర్ చేసి.. 𝐓𝐡𝐞 𝐃𝐞𝐯𝐨𝐭𝐞𝐞’𝐬 𝐆𝐨𝐝 అంటూ పెద్ద క్యాప్షన్ రాసుకొచ్చారు. 𝐋𝐞𝐞𝐥𝐚: 𝐓𝐡𝐞 𝐃𝐢𝐯𝐢𝐧𝐞 𝐈𝐥𝐥𝐮𝐬𝐢𝐨𝐧 𝐎𝐟 𝐋𝐨𝐯𝐞 అంటూ చివర్లో తెలిపారు.(Images Source : Instagram/Tamannaah Bhatia)
6/6

𝐋𝐞𝐞𝐥𝐚: 𝐓𝐡𝐞 𝐃𝐢𝐯𝐢𝐧𝐞 𝐈𝐥𝐥𝐮𝐬𝐢𝐨𝐧 𝐎𝐟 𝐋𝐨𝐯𝐞కి సరికొత్త అద్దాన్ని చెప్పినట్టుగా తమన్నా ముస్తాబైంది. తన్మయత్వంతో చూస్తూ ఫోటోలకు అదిరే ఫోజులిచ్చింది తమన్నా. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. (Images Source : Instagram/Tamannaah Bhatia)
Published at : 20 Aug 2024 07:06 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
పాలిటిక్స్
తెలంగాణ
ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion