అన్వేషించండి
Tamanna Bhatia: ఎగిసిపడే అందాల జలపాతంలా తమన్నా భాటియా
ముంబై ముద్దుగుమ్మ తమన్నా అందమైన డ్రెస్సులో మరింత అందంగా మెరుస్తోంది.
(Image credit: Instagram)
1/5

తమన్నా భాటియా చాలా చిన్న వయసులనే సినీ ఇండస్ట్రీలోకి వచ్చింది.
2/5

కాలేజీకి వెళ్లకముందే హీరోయిన్ గా మారిపోయింది. 2005లో శ్రీ అనే తెలుగు సినిమాలో తొలిగా నటించింది. అప్పుడు ఆమె వయసు కేవలం 16 ఏళ్లు.
Published at : 15 Mar 2023 02:22 PM (IST)
వ్యూ మోర్

Nagesh GVDigital Editor
Opinion




















