అన్వేషించండి

Tabu : అమృతం తాగితే ఇలా ఉంటారు..హాఫ్ సెంచరీ కొట్టినా బ్యాచిలర్ లైఫ్ ఎంజాయ్ చేస్తోన్న టబు రీసెంట్ ఫొటోస్!

Tabu Photos: ఐదు పదులు దాటినా సిల్వర్ స్క్రీన్ పై వెలుగుతోన్న అందం టబు. అప్పుడెప్పుడో ప్రేమదేశం సినిమాలో కుర్రాళ్లను మైమరపించిన టబు ఇప్పటికీ లుక్ విషయంలో తగ్గేదే లే అన్నట్టుంది...

Tabu Photos: ఐదు పదులు దాటినా సిల్వర్ స్క్రీన్ పై వెలుగుతోన్న అందం టబు. అప్పుడెప్పుడో ప్రేమదేశం సినిమాలో కుర్రాళ్లను మైమరపించిన టబు ఇప్పటికీ లుక్ విషయంలో తగ్గేదే లే అన్నట్టుంది...

Image Credit: Tabu/ Instagram

1/5
టబు గురించి బాలీవుడ్ తో పాటూ టాలీవుడ్ ప్రేక్షకులకు కూడా ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పటికీ చేతినిండా ఆఫర్లతో బిజీగా ఉంది టబు. రీసెంట్ గా క్రూ పేరుతో వచ్చిన మల్టీస్టారర్ తో హిట్టందుకుంది. మనోజ్ బాజ్‌పాయ్ తో కలసి నటించింది టబు

2/5
ప్రేమదేశం సినిమాలో టబుని చూసి కుర్రాళ్లు పెచ్చెక్కిపోయారు. సిల్వర్ స్క్రీన్ పై చాలా కొత్తగా కనిపించింది టబు. అందం, నటనతో కట్టిపడేసింది
ప్రేమదేశం సినిమాలో టబుని చూసి కుర్రాళ్లు పెచ్చెక్కిపోయారు. సిల్వర్ స్క్రీన్ పై చాలా కొత్తగా కనిపించింది టబు. అందం, నటనతో కట్టిపడేసింది
3/5
నాగార్జునతో కలసి టబు నటించిన నాగార్జున  నిన్నే పెళ్ళాడతా, సిసింద్రి, ఆవిడా మా ఆవిడే సూపర్ హిట్టయ్యాయి.  రీసెంట్ గా ఫాదర్స్ డే సందర్భంగా తండ్రి నాగ్ తో కలసి ఉన్న ఫొటో సోషల్ మీడియాలో షేర్ చేశాడు నాగచైతన్య .  ఈ ఫోటో పై టబు హార్ట్ ఎమోజిలు పెట్టింది. దీంతో నెటిజన్లు...ఈ సింబల్ నాగ్ కోసమే కదా అని సరదాగా ట్రోల్ చేశారు..

4/5
ఏజ్ 50 ఏళ్లు దాటినా ఇప్పటికీ యంగ్ హీరోయిన్లకి పోటీనిచ్చేలా ఉంది టబు..సోషల్ మీడియాలో ఆమె షేర్ చేసే ఫొటోస్ చూసి .. అమృతం తాగావా ఏంటి అని కామెంట్స్ పెడుతుంటారు నెటిజన్లు...
ఏజ్ 50 ఏళ్లు దాటినా ఇప్పటికీ యంగ్ హీరోయిన్లకి పోటీనిచ్చేలా ఉంది టబు..సోషల్ మీడియాలో ఆమె షేర్ చేసే ఫొటోస్ చూసి .. అమృతం తాగావా ఏంటి అని కామెంట్స్ పెడుతుంటారు నెటిజన్లు...
5/5
Image Credit: Tabu/ Instagram
Image Credit: Tabu/ Instagram

ఎంటర్‌టైన్‌మెంట్‌ ఫోటో గ్యాలరీ

Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Jagadhatri Serial Today JULY 3rd:జగధాత్రిపై మళ్లీ చేయిచేసుకున్న నిషిక...అపార్థంతో మళ్లీ విడిపోయిన అక్కాచెల్లెళ్లు...
జగద్ధాత్రి సీరియల్: జగధాత్రిపై మళ్లీ చేయిచేసుకున్న నిషిక...అపార్థంతో మళ్లీ విడిపోయిన అక్కాచెల్లెళ్లు...
Horror Comedy OTT : డ్యాన్స్ చేసే దెయ్యాలు - ఓటీటీలో భయపెట్టే మ్యూజికల్ హారర్ కామెడీ... తెలుగులోనూ చూడొచ్చు
డ్యాన్స్ చేసే దెయ్యాలు - ఓటీటీలో భయపెట్టే మ్యూజికల్ హారర్ కామెడీ... తెలుగులోనూ చూడొచ్చు
Maa Inti Bangaram Deleted Scenes : మా ఇంటి బంగారం డిలీటెడ్ సీన్స్ చూశారా? - సమంత, ఆమె ఫ్రెండ్ అల్లరి మామూలుగా లేదు
మా ఇంటి బంగారం డిలీటెడ్ సీన్స్ చూశారా? - సమంత, ఆమె ఫ్రెండ్ అల్లరి మామూలుగా లేదు
Mollywood Times OTT : సినిమాల పిచ్చి... సైకోలా మారే హీరో - రెండు ఓటీటీల్లో ప్రేమలు హీరో సైకలాజికల్ డార్క్ కామెడీ
సినిమాల పిచ్చి... సైకోలా మారే హీరో - రెండు ఓటీటీల్లో ప్రేమలు హీరో సైకలాజికల్ డార్క్ కామెడీ

వీడియోలు

IND W vs AUS W World Cup | టీ20 వరల్డ్ కప్ లో ముగిసిన భారత్ పోరాటం
IND vs IRE 2nd T20 Highlights | ఐర్లాండ్ చేతిలో భారత్ క్లీన్ స్వీప్
Vaibhav Debut in England Series | ఇంగ్లాండ్ సిరీస్ లో వైభవ్ సూర్యవంశీ ఎంట్రీ ?
Ricky Ponting To Replace Gautam Gambhir ? | త్వరలోనే టీమిండియాకు కొత్త హెడ్ కోచ్ ?
IND vs AUS Women's T20 World Cup 2026 | ఆస్ట్రేలియాను ఓడించి సెమీస్ వెళ్తామా?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Why Europe Is Heating Up?: యూరోప్ ఎందుకు ఓవెన్‌లా ఉడుకుతోంది..తీవ్రమైన ఎండల వెనుక కారణం ఏంటి..? 
యూరోప్ ఎందుకు ఓవెన్‌లా ఉడుకుతోంది..తీవ్రమైన ఎండల వెనుక కారణం ఏంటి..? 
Polavaram MLA Attacked: ​ఏలూరు జనసేన ఆఫీస్‌ వద్ద ఎమ్మెల్యేపై దాడికి యత్నం! సొంత పార్టీ నేతలపైనే చిర్రి బాలరాజు ఫైర్‌!
​ఏలూరు జనసేన ఆఫీస్‌ వద్ద ఎమ్మెల్యేపై దాడికి యత్నం! సొంత పార్టీ నేతలపైనే చిర్రి బాలరాజు ఫైర్‌!
Rushikonda Hilltop Buildings: రుషికొండ భవనాలపై ఏపీటీడీసీ కీలక నిర్ణయం.. ప్రైవేట్ భాగస్వామ్యానికి లీజ్ నోటిఫికేషన్ విడుదల!
రుషికొండ భవనాలపై ఏపీటీడీసీ కీలక నిర్ణయం.. ప్రైవేట్ భాగస్వామ్యానికి లీజ్ నోటిఫికేషన్ విడుదల!
WhatsApp Business AI: వాట్సాప్ బిజినెస్ కోసం కొత్త నిబంధనలు! మొత్తం ధరల విధానాన్నే మార్చేసిన మెటా!
వాట్సాప్ బిజినెస్ కోసం కొత్త నిబంధనలు! మొత్తం ధరల విధానాన్నే మార్చేసిన మెటా!
DMK MLA Anitha Radhakrishnan Arrest: సీఎం విజయ్, త్రిషలపై ‘చీప్’ వ్యాఖ్యలు.. డీఎంకే ఎమ్మెల్యే అనితా రాధాకృష్ణన్ అరెస్ట్!
సీఎం విజయ్, త్రిషలపై ‘చీప్’ వ్యాఖ్యలు.. డీఎంకే ఎమ్మెల్యే అనితా రాధాకృష్ణన్ అరెస్ట్!
Garuda vs Lord Yama: బ్రహ్మ రాత ఎవ్వరూ మార్చలేరు! గరుత్మంతుడు - యముడు - చిలుక కథ
బ్రహ్మ రాత ఎవ్వరూ మార్చలేరు! గరుత్మంతుడు - యముడు - చిలుక కథ
Maa Inti Bangaram Deleted Scenes : మా ఇంటి బంగారం డిలీటెడ్ సీన్స్ చూశారా? - సమంత, ఆమె ఫ్రెండ్ అల్లరి మామూలుగా లేదు
మా ఇంటి బంగారం డిలీటెడ్ సీన్స్ చూశారా? - సమంత, ఆమె ఫ్రెండ్ అల్లరి మామూలుగా లేదు
Breaking News: మార్కపురంలోని కంభం వద్ద రోడ్డు ప్రమాదం- పెళ్లి ఆటోను ఢీ కొట్టిన లారీ- నలుగురు స్పాట్‌ డెడ్‌!
మార్కాపురంలోని కంభం వద్ద రోడ్డు ప్రమాదం- పెళ్లి ఆటోను ఢీ కొట్టిన లారీ- నలుగురు స్పాట్‌ డెడ్‌!
Embed widget