అన్వేషించండి
Taapsee Pannu Photos: బీటౌన్లో మాంచి జోరుమీదున్న ఢిల్లీ పిల్ల
image credit :Taapsee Pannu/Instagram
1/8

టాలీవుడ్ లో గ్లామర్ హీరోయిన్ గా పేరుతెచ్చుకున్న తాప్సీ..బీటౌన్లో అడుగుపెట్టాక కాన్సెప్ట్ ఓరియెంటెడ్ మూవీస్ చేస్తూ తనకంటూ ప్రత్యేకమైన ఫాలోయింగ్ సంపాదంచుకుంది. వరుస ప్రాజెక్ట్స్ తోబిజీగా ఉండే తాప్సీ చేతిలో ప్రస్తుతం అరడజను పైనే ఆఫర్లున్నాయి.
2/8

ఇటీవల ఆమె నటించిన 'హసీనా దిల్ రుబా', 'అనబెల్ సేతుపతి', 'రష్మీ రాకెట్' వంటి సినిమాలు ఓటీటీలో విడుదలయ్యాయి.
Published at : 30 Dec 2021 04:41 PM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
ఎంటర్‌టైన్‌మెంట్
ఆంధ్రప్రదేశ్
విశాఖపట్నం
సినిమా

Nagesh GVDigital Editor
Opinion




















