అన్వేషించండి
Surbhi Puranik Photos: ఈ గుమ్మ పాలరాతి బొమ్మే...
Image Credit: Surbhi Puranik / Instagram
1/9

ఢిల్లీలో జన్మించిన సురభి 2013లో "ఇవన్ వేరే మాదిరి"అనే తమిళ చిత్రంతో ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చింది. బీరువా సినిమాతో తెలుగులో అడుగుపెట్టిన సురభి... ఎక్స్ ప్రెస్ రాజా, ఎటాక్, జెంటిల్మెన్, ఒక్క క్షణం, శశి, భీమవరం సినిమాల్లో నటించింది. వరుస ఆఫర్స్ అయితే దక్కించుకుంది కానీ స్టార్ స్టేటస్ అందుకోలేకపోయింది.
2/9

పాలరాతి శిల్పంగా ఉండే సురభి ఎప్పటికప్పుడు లేటెస్ట్ ఫొటోస్ ఇన్ స్టా గ్రామ్ లో షేర్ చేస్తూ అభిమానులను అలరిస్తోంది. క్రిస్మస్ సందర్భంగా సురభి షేర్ చేసిన ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Published at : 25 Dec 2021 03:12 PM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
కర్నూలు
ఇండియా
ఎడ్యుకేషన్
ఆంధ్రప్రదేశ్

Nagesh GVDigital Editor
Opinion




















