అన్వేషించండి
ఆరెంజ్ డ్రెస్ అందాల భామ సన్ని లియోన్
'Oh My Ghost' సినిమా ప్రొమోషన్స్ లో బిజీ బిజీ గా ఉన్న సన్ని లియోన్ తన లేటెస్ట్ ఫోటోలను ఇన్స్టాగ్రామ్ షేర్ చేసింది.

Image Credit: Sunny Leone/Instagram
1/6

సన్నీ లియోన్ మొదటగా తెరపై 2005 లో MTV Video Music Awards లో రిపోర్టర్ గా కనిపించింది. Image Credit: Sunny Leone/Instagram
2/6

'జాక్పాట్', 'రాగిణి ఎంఎంఎస్ 2', 'ఏక్ పహేలీ లీలా' వంటి సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. Image Credit: Sunny Leone/Instagram
3/6

సన్నీ లియోన్ సినీ ప్రస్థానం కేవలం బాలివుడ్ కే పరిమితం కాలేదు, చాలా సౌత్ సినిమాల్లో కూడా నటించింది. Image Credit: Sunny Leone/Instagram
4/6

తెలుగులో 'కరెంట్ తీగ' తో పరిచయమైన సన్నీ 'గరుడ వేగ', 'కుల్ఫీ', 'జిన్నా' చిత్రాల్లో నటించింది. Image Credit: Sunny Leone/Instagram
5/6

సన్నీ లియోన్ నటి, యాక్టివిస్ట్ మాత్రమే కాదు, రచయిత కూడా 'స్వీట్ డ్రీమ్స్' అనే పుస్తకం రాసింది. Image Credit: Sunny Leone/Instagram
6/6

ప్రస్తుతం సున్నీ లియోన్ 'Oh My Ghost' మూవీ ప్రొమోషన్స్ లో బిజీ గా ఉంది. Image Credit: Sunny Leone/Instagram
Published at : 29 Dec 2022 07:57 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
ఇండియా
క్రికెట్
సినిమా
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion