అన్వేషించండి
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Devatha Suhasini Photos: దేవత రుక్కు (సుహాసిని) రీసెంట్ పిక్స్
'దేవత' సీరియల్ రుక్కు (సుహాసిని)
!['దేవత' సీరియల్ రుక్కు (సుహాసిని)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/11/15/ffff7015366e7606e10113be7683f5461668530371844217_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
image credit : Suhasini /Instagram
1/8
![దేవత సీరియల్ లో రుక్మిణిగా బుల్లితెర ప్రేక్షకులను ఆకట్టుకున్న సుహాసిని నెల్లూరు జిల్లాలో వెంకట రెడ్డి,జ్యోతి దంపతులకు 1983 మే 26 జన్మించింది. 9వ తరగతి నుంచి నటనవైపు అడుగులు వేసింది. చంటిగాడు మూవీ ద్వారా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/11/15/61e4871e0a67dd108fc71d8297b45dbf80113.jpg?impolicy=abp_cdn&imwidth=720)
దేవత సీరియల్ లో రుక్మిణిగా బుల్లితెర ప్రేక్షకులను ఆకట్టుకున్న సుహాసిని నెల్లూరు జిల్లాలో వెంకట రెడ్డి,జ్యోతి దంపతులకు 1983 మే 26 జన్మించింది. 9వ తరగతి నుంచి నటనవైపు అడుగులు వేసింది. చంటిగాడు మూవీ ద్వారా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది.
2/8
![లక్ష్మీ కళ్యాణం, అడ్డా,దోస్త్ సహా దాదాపు 30సినిమాల్లో నటించిన ఈమె తమిళం, కన్నడంలోనూ కొన్ని సినిమాల్లో నటించింది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/11/15/fe05132088ad0d3417ac55d94409de65246c8.jpg?impolicy=abp_cdn&imwidth=720)
లక్ష్మీ కళ్యాణం, అడ్డా,దోస్త్ సహా దాదాపు 30సినిమాల్లో నటించిన ఈమె తమిళం, కన్నడంలోనూ కొన్ని సినిమాల్లో నటించింది.
3/8
![జెమినీ టీవీలో వచ్చిన అపరంజి సీరియల్ తో అందరి నట్టింట్లోకి వచ్చింది. అనుబంధాలు, అష్టాచమ్మా, గిరిజా కళ్యాణం, ఇద్దరు అమ్మాయిలు సీరియల్స్ లో ప్రత్యేక పాత్రలో నటించింది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/11/15/087c34bfd6c57444c1661d5438bb2d9ec5eac.jpg?impolicy=abp_cdn&imwidth=720)
జెమినీ టీవీలో వచ్చిన అపరంజి సీరియల్ తో అందరి నట్టింట్లోకి వచ్చింది. అనుబంధాలు, అష్టాచమ్మా, గిరిజా కళ్యాణం, ఇద్దరు అమ్మాయిలు సీరియల్స్ లో ప్రత్యేక పాత్రలో నటించింది.
4/8
![తమిళంలోను ఓ సీరియల్ లో దాదాపు మూడేళ్ళ పాటు నటించింది. అయితే తెలుగులో ఇద్దరమ్మాయి సీరియల్ లో నటిస్తున్నప్పుడు సీరియల్ నటుడు ధర్మతో పెద్దల సమక్షంలో ప్రేమ పెళ్లి చేసుకుంది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/11/15/8d8c21aa9d9b45d244213fb1376f7ba0bf6c2.jpg?impolicy=abp_cdn&imwidth=720)
తమిళంలోను ఓ సీరియల్ లో దాదాపు మూడేళ్ళ పాటు నటించింది. అయితే తెలుగులో ఇద్దరమ్మాయి సీరియల్ లో నటిస్తున్నప్పుడు సీరియల్ నటుడు ధర్మతో పెద్దల సమక్షంలో ప్రేమ పెళ్లి చేసుకుంది.
5/8
![దేవత రుక్మిణి (సుహాసిని) ( image credit : Suhasini /Instagram)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/11/15/09883308c3a83642071519d688da88eff8bcb.jpg?impolicy=abp_cdn&imwidth=720)
దేవత రుక్మిణి (సుహాసిని) ( image credit : Suhasini /Instagram)
6/8
![దేవత రుక్మిణి (సుహాసిని) ( image credit : Suhasini /Instagram)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/11/15/e3c791aab09673687466b2a6e86c6726aaa3d.jpg?impolicy=abp_cdn&imwidth=720)
దేవత రుక్మిణి (సుహాసిని) ( image credit : Suhasini /Instagram)
7/8
![దేవత రుక్మిణి (సుహాసిని) ( image credit : Suhasini /Instagram)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/11/15/644b2b7c448c14b99dbe063a1c6d6755c2e4d.jpg?impolicy=abp_cdn&imwidth=720)
దేవత రుక్మిణి (సుహాసిని) ( image credit : Suhasini /Instagram)
8/8
![దేవత రుక్మిణి (సుహాసిని) ( image credit : Suhasini /Instagram)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/11/15/d478e66200f94df7ff5d6a7a218189abaa18f.jpg?impolicy=abp_cdn&imwidth=720)
దేవత రుక్మిణి (సుహాసిని) ( image credit : Suhasini /Instagram)
Published at : 15 Nov 2022 10:17 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
తెలంగాణ
ఎడ్యుకేషన్
సినిమా
క్రికెట్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
Advertisement