అన్వేషించండి
Shruti Haasan : సూపర్ స్టన్నింగ్ లుక్స్లో శృతిహాసన్.. లేటెస్ట్ ఫోటోలు ఇవే
Shruti Haasan Photos : శృతిహాసన్ లేటెస్ట్ ఫోటోలు సూపర్ స్టన్నింగ్గా ఉన్నాయి. తాజాగా వీటిని సోషల్ మీడియాలో షేర్ చేసింది ఈ బ్యూటీ.
శృతిహాసన్ లేటెస్ట్ ఫోటోలు (Image Source : Instagram/shrutzhaasan)
1/6

శృతి హాసన్ తనకు సంబంధించిన లేటెస్ట్ ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. స్మోకీ ఐషాడో లుక్లో శృతి హాసన్ సూపర్ స్టన్నింగ్గా కనిపించింది.
2/6

‘అనగనగా ఒక ధీరుడు’ అనే సినిమాతో టాలీవుడ్‌లోకి హీరోయిన్‌గా అడుగుపెట్టింది శృతి. కమల్ కుమార్తెగా తెలుగు ప్రేక్షకులకు పరిచమైన శృతిహాసన్ తన అందం, నటనతో ఎందరో అభిమానులను సంపాదించుకుంది.
Published at : 28 Dec 2023 05:00 PM (IST)
వ్యూ మోర్

Nagesh GVDigital Editor
Opinion




















