అన్వేషించండి
Sreemukhi Photos : ఆలివ్ గ్రీన్ డ్రెస్‌లో.. శ్రీముఖి అందాలు
Anchor Sreemukhi Photos : శ్రీముఖి తన లేటెస్ట్ ఫోటోషూట్‌కి చెందిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. సూపర్ సింగర్ షూట్ కోసం ఆలివ్ గ్రీన్ డ్రెస్‌లో మెరిసింది భామ.
శ్రీముఖి లేటెస్ట్ ఫోటోలు (Images Source : Instagram/Sreemukhi)
1/6

యాంకర్ శ్రీముఖి తాజాగా ఆలివ్ గ్రీన్ డ్రెస్‌లో ఫోటోషూట్ చేసింది. పట్టు మోడల్లో వచ్చిన ఈ డ్రెస్ తన గ్లామర్‌ను రెట్టింపు చేసింది. (Images Source : Instagram/Sreemukhi)
2/6

డ్రెస్‌కి తగ్గట్లు కలర్‌ఫుల్ చౌకర్ పెట్టుకుంది. తలపై క్యూట్ పాపిడి బిళ్లను పెట్టుకుని, చెవులకు స్టడ్స్ పెట్టుకుని తన లుక్‌ని సెట్ చేసుకుంది.(Images Source : Instagram/Sreemukhi)
Published at : 26 Feb 2024 02:46 PM (IST)
వ్యూ మోర్

Nagesh GVDigital Editor
Opinion




















