అన్వేషించండి
Anchor Sreemukhi : రెడ్ డ్రెస్‌లో శ్రీముఖి ఫోటోలు.. ఎంతందంగా ఉందో చూశారా?
Anchor Sreemukhi Photos : యాంకర్ శ్రీముఖి సోషల్ మీడియాలో లేటెస్ట్ ఫోటోలు షేర్ చేసింది. రెడ్ డ్రెస్‌లో అందంగా ముస్తాబై ఫోటోలకు ఫోజులిచ్చింది.
యాంకర్ శ్రీముఖి ఫోటోలు (Images Source : Instagram/sreemukhi)
1/6

శ్రీముఖి రెడ్ కలర్ డ్రెస్‌లో ఫోటోలకు ఫోజులిచ్చింది. వైట్ స్టోన్స్‌తో కూడిన జ్యూవెలరీ పెట్టుకుని ఫోటోలు దిగింది. వాటిని ఇన్‌స్టాలో షేర్ చేసింది. (Images Source : Instagram/sreemukhi)
2/6

సూపర్ సింగర్ కార్యక్రమం కోసం అందంగా ముస్తాబైంది. వాటిని ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసుకుంది. Super Singer ✨అంటూ క్యాప్షన్ ఇచ్చింది.(Images Source : Instagram/sreemukhi)
Published at : 06 Feb 2024 04:06 PM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
విశాఖపట్నం
రాజమండ్రి
క్రైమ్
క్రికెట్

Nagesh GVDigital Editor
Opinion




















