అన్వేషించండి
గ్రీన్ శారీలో వావ్ అనిపిస్తున్న శ్రీలీల
టాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ శ్రీలీల తన లేటెస్ట్ ఫొటోలు ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు.
శ్రీలీల
1/6

ప్రస్తుతం తెలుగులో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ శ్రీలీల తన లేటెస్ట్ ఫొటోలు ఇన్‌స్టాలో షేర్ చేశారు. ఇందులో ఆమె గ్రీన్ డ్రస్సులో మెరిసిపోతూ కనిపించారు. ఈ ఫొటోకు ఇప్పటికే ఏడు లక్షలకు పైగా లైకులు వచ్చాయి.
2/6

ఫ్యాన్స్ ఈ ఫొటోపై విపరీతంగా కామెంట్లు కూడా చేస్తున్నారు. ఏకంగా రెండువేలకు పైగా కామెంట్లు కూడా ఈ ఫొటోకు వచ్చాయి. లైకులు, కామెంట్లు మాత్రమే కాకుండా ఫ్యాన్స్ ఈ ఫొటోలను షేర్ కూడా చేస్తున్నారు.
Published at : 15 Jan 2024 07:32 PM (IST)
వ్యూ మోర్

Nagesh GVDigital Editor
Opinion




















