అన్వేషించండి
Sreeleela Photos : డైమండ్ ఝుంకాలనే డామినేట్ చేసిన శ్రీలీల నవ్వు
Sreeleela Latest Photos : తెలుగు నటి శ్రీలీల తన లేటెస్ట్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ ఫోటోల్లో శ్రీలీల చాలా అందంగా కనిపించింది.
శ్రీలీల (images Source : Instagram/Sreeleela)
1/6

టాలీవుడ్ ట్రెండీ హీరోయిన్ శ్రీలీల తన లేటెస్ట్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ ఫోటోల్లో చాలా అందంగా కనిపించింది. క్యూట్‌గా నవ్వేస్తూ ఫోటోలకు ఫోజులిచ్చింది.(images Source : Instagram/Sreeleela)
2/6

డైమండ్ ఝుంకాలు, రింగ్స్ పెట్టుకుని.. పర్పుల్ కలర్ అవుట్‌ఫిట్‌లో క్యూట్‌గా కనిపించింది. హెయిర్ లీవ్ చేసి.. క్యూట్‌గా నవ్వేస్తూ ఫోజులిచ్చింది.(images Source : Instagram/Sreeleela)
Published at : 12 Feb 2024 06:28 PM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
న్యూస్
ఆంధ్రప్రదేశ్
ఇండియా
పర్సనల్ ఫైనాన్స్

Nagesh GVDigital Editor
Opinion




















