అన్వేషించండి
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Sreeleela Photos: శ్రీలీల పెద్ద టెస్టే పెట్టింది - మీరు రాశారా మరి!
శ్రీలీల
![శ్రీలీల](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/02/02/cc6783358ac0eba9ee5af4a1d20543941706862337421217_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
Image Credit: SreeLeela/ Instagram
1/6
![సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే శ్రీలీల కొన్ని పిక్స్ షేర్ చేసింది. ఇది సూర్యోదయమా - సూర్యాస్తమయమా? చెప్పుకోండి చూద్దాం అని నెటిజన్లకు టెస్ట్ పెట్టింది](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/02/02/312e509ed46994be5295f501fdbfa0beb6c98.jpg?impolicy=abp_cdn&imwidth=720)
సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే శ్రీలీల కొన్ని పిక్స్ షేర్ చేసింది. ఇది సూర్యోదయమా - సూర్యాస్తమయమా? చెప్పుకోండి చూద్దాం అని నెటిజన్లకు టెస్ట్ పెట్టింది
2/6
![టాలీవుడ్ లో ప్రస్తుతం ఫుల్ ఫామ్ లో ఉన్న హీరోయిన్ ఎవరు అంటే ఆలోచించకుండా శ్రీలీల అని చెప్పేస్తారు అంతా. పెళ్ళిసందD సినిమాతో పలకరించి ధమాకా సినిమాతో తన దమ్ము చూపించి ఒక్కసారిగా స్టార్ హీరోయిన్ అయిపోయింది](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/02/02/5ce1c8b166459439574603b38c1d9b87b80fe.jpg?impolicy=abp_cdn&imwidth=720)
టాలీవుడ్ లో ప్రస్తుతం ఫుల్ ఫామ్ లో ఉన్న హీరోయిన్ ఎవరు అంటే ఆలోచించకుండా శ్రీలీల అని చెప్పేస్తారు అంతా. పెళ్ళిసందD సినిమాతో పలకరించి ధమాకా సినిమాతో తన దమ్ము చూపించి ఒక్కసారిగా స్టార్ హీరోయిన్ అయిపోయింది
3/6
![సినిమా రిజల్ట్స్ తో సంబంధం లేకుండా తన డ్యాన్స్, నటనతో ప్రేక్షకులని మెప్పిస్తునే మరో పక్క మరిన్ని ఆఫర్లు తెచ్చుకుంటుంది శ్రీలీల.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/02/02/668e2ec0cda4ac521d40d2d315a89689af443.jpg?impolicy=abp_cdn&imwidth=720)
సినిమా రిజల్ట్స్ తో సంబంధం లేకుండా తన డ్యాన్స్, నటనతో ప్రేక్షకులని మెప్పిస్తునే మరో పక్క మరిన్ని ఆఫర్లు తెచ్చుకుంటుంది శ్రీలీల.
4/6
![2022లో సెప్టెంబర్ లో రామ్ సరసన ‘స్కంద’ సినిమాతో వచ్చింది ఈ సినిమా యావరేజ్ . అక్టోబరులో ‘భగవంత్ కేసరి’ తో హిట్ కొట్టింది. నవంబర్ లో వైష్ణవ్ తేజ్ సరసన ‘ఆదికేశవ’, డిసెంబర్ లో నితిన్ సరసన ‘ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్’లో నటించింది కానీ ఈ రెండు ఫ్లాప్ అయ్యాయి.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/02/02/554a7afa0fb7b98705a136bc92d96b2607f0f.jpg?impolicy=abp_cdn&imwidth=720)
2022లో సెప్టెంబర్ లో రామ్ సరసన ‘స్కంద’ సినిమాతో వచ్చింది ఈ సినిమా యావరేజ్ . అక్టోబరులో ‘భగవంత్ కేసరి’ తో హిట్ కొట్టింది. నవంబర్ లో వైష్ణవ్ తేజ్ సరసన ‘ఆదికేశవ’, డిసెంబర్ లో నితిన్ సరసన ‘ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్’లో నటించింది కానీ ఈ రెండు ఫ్లాప్ అయ్యాయి.
5/6
![సంక్రాతికి మహేష్ బాబు సరసన ‘గుంటూరు కారం’ సినిమాతో వచ్చింది](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/02/02/e654591eb93b46a1e3181fe2e037a462f0a8e.jpg?impolicy=abp_cdn&imwidth=720)
సంక్రాతికి మహేష్ బాబు సరసన ‘గుంటూరు కారం’ సినిమాతో వచ్చింది
6/6
![Image Credit: SreeLeela/ Instagram](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/02/02/0c88ed4f15125830ae7e7e8f53b4415665548.jpg?impolicy=abp_cdn&imwidth=720)
Image Credit: SreeLeela/ Instagram
Published at : 02 Feb 2024 02:02 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
క్రికెట్
క్రికెట్
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
Advertisement