అన్వేషించండి
Sreemukhi Photos : పర్పుల్ కలర్ డ్రెస్‌లో వావ్ వావ్గా కనిపిస్తున్న శ్రీముఖి
Sreemukhi Images : శ్రీముఖి సూపర్ సింగర్ షో కోసం పర్పుల్ కలర్ డ్రెస్‌లో మెరిసింది. ఈ అవుట్‌ఫిట్‌లో శ్రీముఖి లుకింగ్ లైక్ ఏ వావ్ అంటున్నారు అభిమానులు.
శ్రీముఖి లేటెస్ట్ ఫోటోలు (Images Source : Instagram/Sreemukhi)
1/6

శ్రీముఖి ట్రెడీషనల్ లుక్‌ని ట్రెండ్‌తో సెట్ చేస్తుంది. తాజాగా పర్పుల్ కలర్ డ్రెస్‌లో మెరిసి చాలా అందంగా కనిపించింది బ్యూటీ. పర్పుల్, గోల్డెన్ కలర్ కాంబినేషన్లో ఈ అవుట్‌ఫిట్‌ను డిజైన్ చేశారు.(Images Source : Instagram/Sreemukhi)
2/6

డ్రెస్‌కి తగ్గట్లు పెద్ద పెద్ద ఝుంకాలు పెట్టుకుని తలలో పాపిడి బిళ్ల పెట్టుకుని అందంగా కనిపించింది. వాటిని ఇన్స్టాగ్రామ్ వేదికగా షేర్ చేస్తూ.. వాటికి uper singer ✨ Tonight అంటూ క్యాప్షన్ పెట్టింది. (Images Source : Instagram/Sreemukhi)
Published at : 12 Feb 2024 06:01 PM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

Nagesh GVDigital Editor
Opinion




















