అన్వేషించండి
Hrithika Srinivas: 'సౌండ్ పార్టీ'లో గ్లామర్ అంతా ఈ అమ్మాయిదే
Sound Party movie actress name: 'సౌండ్ పార్టీ' సినిమా శుక్రవారం థియేటర్లలో సందడి చేయనుంది. అందులో హీరోయిన్ ఈ అమ్మాయే. పేరు హృతికా శ్రీనివాస్. ఇంతకీ, ఈ అమ్మాయి సీనియర్ హీరోయిన్ ఆమని మేనకోడలు.

హృతికా శ్రీనివాస్ (Image Courtesy: Sound Party Movie)
1/10

'బిగ్ బాస్' సీజన్ 5 విన్నర్ వీజే సన్నీ హీరోగా నటించిన సినిమా 'సౌండ్ పార్టీ'. ఈ సినిమా శుక్రవారం (నవంబర్ 24న) థియేటర్లలో విడుదల కానుంది. అందులో గ్లామర్ అంతా ఈ అమ్మాయిదే. ఈమె పేరు హృతికా శ్రీనివాస్. సీనియర్ హీరోయిన్ ఆమని మేనకోడలు. (Image Courtesy: Sound Party Movie)
2/10

హృతికా శ్రీనివాస్ కథానాయికగా నటించిన రెండో సినిమా 'సౌండ్ పార్టీ'. ఇంతకు ముందు 'అల్లంత దూరాన' అని ఓ సినిమా చేశారు. 'సౌండ్ పార్టీ' సినిమాలో తాను తెలివైన అమ్మాయి పాత్రలో నటించానని... టీమిండియాకు ధోని ఎలా అయితే ఫినిషింగ్ టచ్ ఇస్తారో, ఆ విధంగా ఈ సినిమా క్లైమాక్స్ లో నా క్యారెక్టర్ ట్విస్ట్ ఇస్తుందని హృతికా శ్రీనివాస్ చెప్పారు. (Image Courtesy: Sound Party Movie)
3/10

'సౌండ్ పార్టీ' సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో హృతికా శ్రీనివాస్ ఈ విధంగా స్నాడాది చేశారు. (Image Courtesy: Sound Party Movie)
4/10

సౌండ్ పార్టీ హీరోయిన్ హృతికా శ్రీనివాస్ ఫోటోలు (Image Courtesy: Sound Party Movie)
5/10

సీనియర్ హీరోయిన్ ఆమని మేనకోడలు హృతికా శ్రీనివాస్ ఫోటోలు (Image Courtesy: Sound Party Movie)
6/10

హృతికా శ్రీనివాస్ (Image Courtesy: Sound Party Movie)
7/10

హృతికా శ్రీనివాస్ (Image Courtesy: Sound Party Movie)
8/10

హృతికా శ్రీనివాస్ (Image Courtesy: Sound Party Movie)
9/10

హృతికా శ్రీనివాస్ (Image Courtesy: Sound Party Movie)
10/10

హృతికా శ్రీనివాస్ (Image Courtesy: Sound Party Movie)
Published at : 21 Nov 2023 02:26 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
అమరావతి
హైదరాబాద్
సినిమా
ఐపీఎల్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion