అన్వేషించండి
Sonal Chauhan : బంగారం పోతపోసినట్టుండే ఈ బ్యూటీకి ఆఫర్స్ ఉన్నాయ్ కానీ కెరీర్ టర్న్ చేసే హిట్ పడడం లేదు!
Sonal Chauhan Photos: సోనాల్ చౌహాన్ కి చెప్పుకోదగిన హిట్స్ లేకపోయినా ఆఫర్స్ వస్తూనే ఉన్నాయి...సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే సోనాల్ లేటెస్ట్ గా షేర్ చేసిన ఫొటోస్ ఇవే....

సోనాల్ చౌహాన్ (Image credit: Sonal Chauhan/Instagram)
1/5

నందమూరి బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ తో పాటూ యంగ్ హీరోలతోనూ నటించింది సోనాల్ చౌహాన్. ఆమె నటించిన సినిమాల్లో హిట్స్ ఉన్నాయ్ కానీ సోనాల్ కి పెద్దగా కలిసొచ్చేందేమీ లేదు. అటు బాలీవుడ్ లోనూ అవకాశాలు దక్కించుకుంటోంది.
2/5

బాలీవుడ్ లో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన సోనాల్..లెజెండ్ సినిమాతో టాలీవుడ్ లో అడుగుపెట్టింది. ప్రభాస్-కృతిసనన్ ఆదిపురుష్ లో మండోదరి పాత్రలో నటించింది . గతేడాది నాగార్జున ఘోస్టో మూవీలో హీరోయిన్ గా మెరిసింది. ఇంకా పండగ చేస్కో, షేర్ ,సైజ్ జీరో, డిక్టేటర్, రూలర్, F3 సినిమాల్లోనూ నటించింది కానీ ఆమెకు పెద్దగా వర్కౌట్ కాలేదు..
3/5

సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే సోనాల్ ఎప్పటికప్పుడు లేటెస్ట్ ఫొటోస్ పోస్ట్ చేస్తూ ఫ్యాన్స్ ని మెస్మరైజ్ చేస్తుంటుంది..
4/5

సోనాల్ చౌహాన్ (Image credit: Sonal Chauhan/Instagram)
5/5

సోనాల్ చౌహాన్ (Image credit: Sonal Chauhan/Instagram)
Published at : 23 Jun 2024 10:17 AM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
తెలంగాణ
ఆంధ్రప్రదేశ్
క్రైమ్
క్రైమ్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion