అన్వేషించండి
Sonal Chauhan: 'ఎఫ్3' సక్సెస్ సెలెబ్రేషన్స్ లో సోనాల్ చౌహాన్
![](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/05/30/aa83279c7fba73780bd8c55109310150_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
'ఎఫ్3' సక్సెస్ సెలెబ్రేషన్స్ లో సోనాల్ చౌహాన్
1/8
![బాలీవుడ్ ముద్దుగుమ్మ సోనాల్ చౌహన్ తెలుగులో కూడా పలు చిత్రాలలో కనిపించింది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/05/30/f3ccdd27d2000e3f9255a7e3e2c48800cffcc.jpg?impolicy=abp_cdn&imwidth=720)
బాలీవుడ్ ముద్దుగుమ్మ సోనాల్ చౌహన్ తెలుగులో కూడా పలు చిత్రాలలో కనిపించింది.
2/8
![ముఖ్యంగా బాలయ్య నటించిన మూడు సినిమాల్లో హీరోయిన్ గా నటించింది సోనాల్.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/05/30/8cda81fc7ad906927144235dda5fdf15d5f38.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ముఖ్యంగా బాలయ్య నటించిన మూడు సినిమాల్లో హీరోయిన్ గా నటించింది సోనాల్.
3/8
![కుర్ర హీరోలతో ఈ బ్యూటీకి పెద్దగా అవకాశాలు రాలేదు.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/05/30/18e2999891374a475d0687ca9f989d83ca7ec.jpg?impolicy=abp_cdn&imwidth=720)
కుర్ర హీరోలతో ఈ బ్యూటీకి పెద్దగా అవకాశాలు రాలేదు.
4/8
![మధ్యలో హీరో రామ్ తో కలిసి 'పండగ చేస్కో' అనే సినిమాలో నటించింది సోనాల్.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/05/30/d0096ec6c83575373e3a21d129ff8fef6411e.jpg?impolicy=abp_cdn&imwidth=720)
మధ్యలో హీరో రామ్ తో కలిసి 'పండగ చేస్కో' అనే సినిమాలో నటించింది సోనాల్.
5/8
![తెలుగులో ఈ బ్యూటీ అనుకున్న రేంజ్ లో సక్సెస్ ను అందుకోలేకపోయింది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/05/30/156005c5baf40ff51a327f1c34f2975b86d7b.jpg?impolicy=abp_cdn&imwidth=720)
తెలుగులో ఈ బ్యూటీ అనుకున్న రేంజ్ లో సక్సెస్ ను అందుకోలేకపోయింది.
6/8
![రీసెంట్ గా ఈమె నటించిన 'ఎఫ్3' సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/05/30/032b2cc936860b03048302d991c3498f05d7a.jpg?impolicy=abp_cdn&imwidth=720)
రీసెంట్ గా ఈమె నటించిన 'ఎఫ్3' సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
7/8
![ఈ సినిమాకి హిట్ టాక్ రావడంతో.. టీమ్ అందరూ కలిసి సక్సెస్ సెలెబ్రేషన్స్ లో పాల్గొంది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/05/30/799bad5a3b514f096e69bbc4a7896cd921c12.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ఈ సినిమాకి హిట్ టాక్ రావడంతో.. టీమ్ అందరూ కలిసి సక్సెస్ సెలెబ్రేషన్స్ లో పాల్గొంది.
8/8
![ఈ ఈవెంట్ కి సోనాల్ చౌహాన్ కూడా హాజరైంది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/05/30/fe5df232cafa4c4e0f1a0294418e566006e7a.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ఈ ఈవెంట్ కి సోనాల్ చౌహాన్ కూడా హాజరైంది.
Published at : 30 May 2022 09:14 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
తెలంగాణ
ఆంధ్రప్రదేశ్
పాలిటిక్స్
హైదరాబాద్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
Advertisement
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)
Nagesh GVDigital Editor
Opinion