అన్వేషించండి
Sonakshi Sinha Photos: అమావాస్య, పౌర్ణమిని ఒకేసారి చూడండి అంటున్న బీ టౌన్ బ్యూటీ
Image Credit: Sonakshi Sinha/ Instagram
1/7

దబాంగ్' తో ఎంట్రీ ఇచ్చిన సోనాక్షి సిన్హా ఫస్ట్ సినిమాతోనే స్టార్ హీరోయిన్ స్టేటస్ అందుకుంది. రౌడీ రాధోడ్ హిట్ తో మరింత పాపులారిటీ తెచ్చుకుంది. వరుస ఆఫర్స్ దక్కించుకుని కెరీర్లో దూసుకుపోతోంది. రజనీకాంత్ 'లింగ' సినిమాతో సౌత్ ప్రేక్షకులనూ పలకరించింది. (Image Credit/ aslisona Instagram)
2/7

ఆరంభంలో బొద్దుగా ఉన్న బ్యూటీ ఆ తర్వాత నాజూగ్గా తయారైంది. ఎప్పటికప్పుడు లేటెస్ట్ ఫొటోస్ తో ఫ్యాన్స్ ని ఎట్రాక్ట్ చేసే సోనాక్షి తాజాగా షేర్ చేసిన ఫొటోస్ వైరల్ అవుతున్నాయి. (Image Credit/ aslisona Instagram)
Published at : 05 May 2022 07:33 PM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
క్రైమ్
హైదరాబాద్
ఆంధ్రప్రదేశ్

Nagesh GVDigital Editor
Opinion


















