అన్వేషించండి
Siri Hanumanth: ఫ్లోరల్ డ్రెస్సులో బిగ్‌బాస్ సిరి అంఫొటోలుదాల రచ్చ - ఫొటోలు వైరల్
Siri Hanumanth: యాంకర్‌గా స్టేజ్‌పైనే కాదు గ్లామర్‌తో నెట్టింట రచ్చ చేస్తుంది. తాజాగా ఈ బిగ్‌బాస్ భామ వైరెటీ డ్రెస్సులో నడుము అందాల చూపిస్తు రచ్చ చేసింది
Image Credit: sirihanmanth/Instagram
1/7

Siri Hanumanth Latest Photos: సిరి హనుమంత్ ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేని పేరు. యూట్యూబ్ వీడియోతో ఇండస్ట్రీలో అడుగుపెట్టిన సిరి ఆ తర్వాత సీరియల్స్ చాన్స్‌లు కొట్టేసింది.
2/7

ఎవరే నువ్వు మోహినీ, సావిత్రమ్మ గారి అబ్బాయి, అగ్ని సాక్షి వంటి సీరియల్స్‌తో బుల్లితెరపై అడుగుపెట్టింది. అదే సమయంలో తన ప్రియుడు శ్రీహాన్‌తో కలిసి ఎన్నో వెబ్‌సిరీస్‌లో నటించిన ఆమె ఆ తర్వాత బిగ్‌బాస్ షో మరింత పాపులర్ అయ్యింది.
Published at : 23 Feb 2024 05:09 PM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
కర్నూలు
న్యూస్
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ

Nagesh GVDigital Editor
Opinion




















