అన్వేషించండి
Siri Hanmanthu: ట్రెండీ డ్రెస్సులో సిరి హన్మంతు - డ్రెస్ అదిరిందిగా
బిగ్ బాస్ షోతో సెలెబ్రిటీగా మారిపోయింది సిరి హన్మంతు.
(Image credit: Instagram)
1/7

బిగ్ బాస్‌కి వెళ్లక ముందు సిరి పెద్దగా ఎక్కువ మందికి తెలియదు. కానీ వెళ్లాక మాత్రం అభిమానులు ఎక్కువైపోయారు. ముఖ్యంగా షన్నూతో ఆమె స్నేహం విమర్శల పాలైంది.
2/7

తాజాగా పులి మేక వెబ్ సిరీస్‌లో కీలక పాత్ర పోషించింది. దీనికి రెండో సీజన్ కూడా వచ్చే అవకాశం కనిపిస్తోంది.
Published at : 21 Mar 2023 11:22 AM (IST)
వ్యూ మోర్

Nagesh GVDigital Editor
Opinion




















