అన్వేషించండి
Singer Revanth Engagement: బ్యాచిలర్ లైఫ్ కి గుడ్ బై చెప్పిన ప్రముఖ సింగర్.. ఎంగేజ్మెంట్ ఫొటోలు వైరల్..
![](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/12/25/37e0752d1f6c8582d669256ff700d0b5_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
బ్యాచిలర్ లైఫ్ కి గుడ్ బై చెప్పిన ప్రముఖ సింగర్..
1/9
![ప్రముఖ ప్లే బ్యాక్ సింగర్ రేవంత్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయనక్కర్లేదు. (Photo Courtesy: Instagram)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/12/25/338887de0cc61bff83f2ce5e6df0b9e3ce967.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ప్రముఖ ప్లే బ్యాక్ సింగర్ రేవంత్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయనక్కర్లేదు. (Photo Courtesy: Instagram)
2/9
![సింగర్ గా ఎన్నో పాటలు పాడి ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నాడు. (Photo Courtesy: Instagram)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/12/25/66d095824b4fcf9ec767313b598396ae5d611.jpg?impolicy=abp_cdn&imwidth=720)
సింగర్ గా ఎన్నో పాటలు పాడి ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నాడు. (Photo Courtesy: Instagram)
3/9
![ఇండియన్ ఐడల్ 9 టైటిల్ విజేతగా కూడా నిలిచాడు. (Photo Courtesy: Instagram)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/12/25/a0d5348245a654798cc13cd957bd21c47f1d1.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ఇండియన్ ఐడల్ 9 టైటిల్ విజేతగా కూడా నిలిచాడు. (Photo Courtesy: Instagram)
4/9
![బాహుబలి లాంటి సినిమాలో పాటలు పాడి తన క్రేజ్ ను పెంచుకున్నాడు. (Photo Courtesy: Instagram)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/12/25/fc5da2f4155eafee09ca1368f0b2fa0f39c48.jpg?impolicy=abp_cdn&imwidth=720)
బాహుబలి లాంటి సినిమాలో పాటలు పాడి తన క్రేజ్ ను పెంచుకున్నాడు. (Photo Courtesy: Instagram)
5/9
![ఇప్పుడు ఈ సింగర్ వివాహ జీవితంలోకి అడుగుపెట్టబోతున్నాడు. (Photo Courtesy: Instagram)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/12/25/7e12ddf538e63e3d2a690361eafbb370d8359.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ఇప్పుడు ఈ సింగర్ వివాహ జీవితంలోకి అడుగుపెట్టబోతున్నాడు. (Photo Courtesy: Instagram)
6/9
![డిసెంబర్ 24న అన్విత అనే అమ్మాయితో రేవంత్ ఎంగేజ్మెంట్ జరిగింది. (Photo Courtesy: Instagram)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/12/25/1a192f4c712b276b89a4c77371fb690ebaa42.jpg?impolicy=abp_cdn&imwidth=720)
డిసెంబర్ 24న అన్విత అనే అమ్మాయితో రేవంత్ ఎంగేజ్మెంట్ జరిగింది. (Photo Courtesy: Instagram)
7/9
![దీనికి సంబంధించిన ఫొటోలను ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేశాడు రేవంత్. (Photo Courtesy: Instagram)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/12/25/4d1f2c336b9c981df77f170ee8a3dee176526.jpg?impolicy=abp_cdn&imwidth=720)
దీనికి సంబంధించిన ఫొటోలను ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేశాడు రేవంత్. (Photo Courtesy: Instagram)
8/9
![ఇది చూసిన అభిమానులు ఆయనకు విషెస్ చెబుతున్నారు. (Photo Courtesy: Instagram)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/12/25/c9a26265240ec3d4b07d6241f2b6fe378cff6.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ఇది చూసిన అభిమానులు ఆయనకు విషెస్ చెబుతున్నారు. (Photo Courtesy: Instagram)
9/9
![ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. (Photo Courtesy: Instagram)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/12/25/faa9b80d395902a9f6dda6063410ea7e7410a.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. (Photo Courtesy: Instagram)
Published at : 25 Dec 2021 05:52 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
అమరావతి
న్యూస్
క్రికెట్
తెలంగాణ
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
Advertisement
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)
Nagesh GVDigital Editor
Opinion