అన్వేషించండి
Simran Choudhary Latest Photos : రస్ట్ కలర్ శారీలో సిమ్రాన్ చౌదరి.. పెద్ద జుంకీలతో అదిరేలా ముస్తాబైందిగా
Simran Choudhary Photos : హీరోయిన్ సిమ్రాన్ చౌదరి తన లేటెస్ట్ ఫోటోలను ఇన్స్టాలో షేర్ చేసింది. శారీలో అందంగా ముస్తాబై.. తలలో పువ్వులు పెట్టుకుని అందంగా కనిపించింది.
సిమ్రాన్ చౌదరి లేటెస్ట్ ఫోటోలు (Images Source : Instagram/Simran Choudhary)
1/6

హీరోయిన్ సిమ్రాన్ చౌదరీ రస్ట్ కలర్ శారీలో అందంగా కనిపించింది. చెవులకు పెద్ద జుంకీలు, తలలో పువ్వులు పెట్టుకుని అందంగా కనిపించింది. (Images Source : Instagram/Simran Choudhary)
2/6

చేతికి ఉంగరాలు పెట్టుకుని.. అందంగా ముస్తాబై ఫోటోలకు ఫోజులిచ్చింది. శారీకి తగ్గట్లు గోల్డెన్ కలర్ బ్లౌజ్ వేసుకుంది. (Images Source : Instagram/Simran Choudhary)
Published at : 29 Apr 2024 03:24 PM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
క్రికెట్
ఆంధ్రప్రదేశ్
ఓటీటీ-వెబ్సిరీస్
ఆటో

Nagesh GVDigital Editor
Opinion




















