అన్వేషించండి

Simran Choudhary : పాన్ ​కేక్స్ తిని స్వీట్​గా​ నవ్వేస్తున్న సిమ్రాన్ చౌదరి

Simran Choudhary Photos : హీరోయిన్ సిమ్రాన్ చౌదరి ఇన్​స్టాగ్రామ్​లో కొత్త ఫోటోలు పోస్ట్ చేసింది. ఈ ఫోటోల్లో క్యూట్​గా నవ్వేస్తూ అందంగా ఫోజులిచ్చింది.

Simran Choudhary Photos : హీరోయిన్ సిమ్రాన్ చౌదరి ఇన్​స్టాగ్రామ్​లో కొత్త ఫోటోలు పోస్ట్ చేసింది. ఈ ఫోటోల్లో క్యూట్​గా నవ్వేస్తూ అందంగా ఫోజులిచ్చింది.

సిమ్రాన్ చౌదరి ఫోటోలు(Images Source: Instagram/simranchoudhary)

1/6
తెలుగు హీరోయిన్ సిమ్రాన్ చౌదరి ఇన్​స్టాగ్రామ్​లో లేటెస్ట్ పోస్ట్ పెట్టింది. హాయిగా నవ్వేస్తున్న ఫోటోలు షేర్ చేస్తూ క్యూట్ క్యాప్షన్ పెట్టింది.  (Images Source: Instagram/simranchoudhary)
తెలుగు హీరోయిన్ సిమ్రాన్ చౌదరి ఇన్​స్టాగ్రామ్​లో లేటెస్ట్ పోస్ట్ పెట్టింది. హాయిగా నవ్వేస్తున్న ఫోటోలు షేర్ చేస్తూ క్యూట్ క్యాప్షన్ పెట్టింది. (Images Source: Instagram/simranchoudhary)
2/6
హెయిర్ లీవ్ చేసి మనసారా నవ్వేస్తున్న ఫోటోలు ఇన్​స్టాలో షేర్ చేస్తూ.. Blissful aftermath of devouring Nutella pancakes 🤤🥞 అంటూ క్యాప్షన్ ఇచ్చింది.(Images Source: Instagram/simranchoudhary)
హెయిర్ లీవ్ చేసి మనసారా నవ్వేస్తున్న ఫోటోలు ఇన్​స్టాలో షేర్ చేస్తూ.. Blissful aftermath of devouring Nutella pancakes 🤤🥞 అంటూ క్యాప్షన్ ఇచ్చింది.(Images Source: Instagram/simranchoudhary)
3/6
హమ్ తుమ్ సినిమాతో సిమ్రాన్ చౌదరీ టాలీవుడ్​లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ నగరానికి ఏమైంది అనే సినిమాతో అందరి దృష్టిని తనవైపు తిప్పుకుంది ఈ తెలుగు బ్యూటీ.(Images Source: Instagram/simranchoudhary)
హమ్ తుమ్ సినిమాతో సిమ్రాన్ చౌదరీ టాలీవుడ్​లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ నగరానికి ఏమైంది అనే సినిమాతో అందరి దృష్టిని తనవైపు తిప్పుకుంది ఈ తెలుగు బ్యూటీ.(Images Source: Instagram/simranchoudhary)
4/6
పాగల్, సెహరీ అనే సినిమాలతో మంచి పేరు తెచ్చుకుంది. అందంతోనే కాకుండా నటనతోనూ ఈ భామ అభిమానుల్లో మంచి మార్కులే కొట్టేసింది.(Images Source: Instagram/simranchoudhary)
పాగల్, సెహరీ అనే సినిమాలతో మంచి పేరు తెచ్చుకుంది. అందంతోనే కాకుండా నటనతోనూ ఈ భామ అభిమానుల్లో మంచి మార్కులే కొట్టేసింది.(Images Source: Instagram/simranchoudhary)
5/6
కానీ ఈ భామకు ఆఫర్లు అంతగా రావడం లేదు. అయినా నిరాశ చెందకుండా తనదైన శైలిలో అభిమానులను సిమ్రాన్ ఎంటర్​టైన్ చేస్తుంది.(Images Source: Instagram/simranchoudhary)
కానీ ఈ భామకు ఆఫర్లు అంతగా రావడం లేదు. అయినా నిరాశ చెందకుండా తనదైన శైలిలో అభిమానులను సిమ్రాన్ ఎంటర్​టైన్ చేస్తుంది.(Images Source: Instagram/simranchoudhary)
6/6
తన డాబాపై సిమ్రాన్ చేసే డ్యాన్స్​లకు ఎందరో అభిమానులు ఉన్నారు. అందమైన ఔట్​ఫిట్​లతో వాతావరణానికి తగ్గట్లు మంచి పాట పెట్టుకుని నెమలిలా నాట్యం చేస్తుంది ఈ భామ.(Images Source: Instagram/simranchoudhary)
తన డాబాపై సిమ్రాన్ చేసే డ్యాన్స్​లకు ఎందరో అభిమానులు ఉన్నారు. అందమైన ఔట్​ఫిట్​లతో వాతావరణానికి తగ్గట్లు మంచి పాట పెట్టుకుని నెమలిలా నాట్యం చేస్తుంది ఈ భామ.(Images Source: Instagram/simranchoudhary)

ఎంటర్‌టైన్‌మెంట్‌ ఫోటో గ్యాలరీ

Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Illu Illalu Pillalu Serial Today August 21st: ఇల్లు ఇల్లాలు పిల్లలు: అల్లుడి వెనక పరుగులు పెట్టిన వేద! చందు దగ్గర లక్షలు కొట్టేసిన భాగ్యం!
ఇల్లు ఇల్లాలు పిల్లలు: అల్లుడి వెనక పరుగులు పెట్టిన వేద! చందు దగ్గర లక్షలు కొట్టేసిన భాగ్యం!
Life Of Suma: బిగ్ బాస్ 10 తెలుగు అగ్నిపరీక్షలో లైఫ్ ఆఫ్ సుమ.. బిగినర్ నుండి బిగ్ బాస్ వరకు!
బిగ్ బాస్ 10 తెలుగు అగ్నిపరీక్షలో లైఫ్ ఆఫ్ సుమ.. బిగినర్ నుండి బిగ్ బాస్ వరకు!
Nindu Manasulu Serial Today August 21st: నిండు మనసులు: ఎమ్మెల్యే కొడుకుని అరెస్ట్ చేయించిన సిద్ధూ! షాక్ ఇచ్చిన ఎమ్మెల్యే!
నిండు మనసులు: ఎమ్మెల్యే కొడుకుని అరెస్ట్ చేయించిన సిద్ధూ! షాక్ ఇచ్చిన ఎమ్మెల్యే!
Sowcar Janaki Career : 400కు పైగా సినిమాలు... పర్సనల్ లైఫ్‌లో అవమానాలు - షావుకారు జానకి సినీ కెరీర్, ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ తెలుసా?
400కు పైగా సినిమాలు... పర్సనల్ లైఫ్‌లో అవమానాలు - షావుకారు జానకి సినీ కెరీర్, ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ తెలుసా?

వీడియోలు

IAS Officers | హిమాచల్‌లో IAS పోస్టుల కోత.. AP, Telanganaలో పెంపు! అసలు కారణమేంటి?
Gundenininda Gudigantalu Serial August 21 | ప్రభావతికి తిక్క కుదిర్చిన మీనా, శృతి
Formula1 Race Car Exhibition Andhra University | ఆంధ్రా యూనివర్శిటీలో ఫార్ములా-1 కారు
Konda Susmitha Vs Congress | ఉన్నమాటంటే ఉలిక్కిపడుతున్నారా..!?|
JAC Bopparaju Venkateswarlu Comments | మా జీతాలకే ఆదాయం మొత్తం సరిపోతోంది అనేది అబద్దం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Revanth Reddy US Visit: రేవంత్ రెడ్డి అమెరికా టూర్ పర్మిషన్ నిరాకరణపై కారణం తెలిపిన తెలిపిన విదేశాంగ శాఖ
రేవంత్ రెడ్డి అమెరికా టూర్ పర్మిషన్ నిరాకరణపై కారణం తెలిపిన తెలిపిన విదేశాంగ శాఖ
Rahul Gandhi: పట్టువదలని రాహుల్ గాంధీ.. ఎట్టకేలకు FIR నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు, ఆందోళన విరమణ
రాహుల్ గాంధీ తగ్గేదేలే.. పెల్లెట్ గన్ వినియోగంపై FIR నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు, ఆందోళన విరమణ
Janasena Politics: స్థానిక సంస్థల ఎన్నికల కోసం 14 మందితో జనసేన కమిటీ నియమించిన పవన్ కళ్యాణ్
స్థానిక సంస్థల ఎన్నికల కోసం 14 మందితో జనసేన కమిటీ నియమించిన పవన్ కళ్యాణ్
Supreme Court: రాయదుర్గం భూముల వేలానికి లైన్ క్లియర్... స్టే ఇవ్వడానికి సుప్రీంకోర్టు నిరాకరణ
రాయదుర్గం భూముల వేలానికి లైన్ క్లియర్... స్టే ఇవ్వడానికి సుప్రీంకోర్టు నిరాకరణ
Konda Surekha: తెలంగాణ మంత్రి కొండా సురేఖపై కాంగ్రెస్ ఎమ్మెల్యేల తిరుగుబాటు! బర్తరఫ్‌ చేయాలని డిమాండ్!
తెలంగాణ మంత్రి కొండా సురేఖపై కాంగ్రెస్ ఎమ్మెల్యేల తిరుగుబాటు! బర్తరఫ్‌ చేయాలని డిమాండ్!
Revanth Reddy US Visit Cancelled: రేవంత్ అమెరికా పర్యటన రద్దుకు కారణమేంటి? సీఎంల విదేశీ టూర్లకు కేంద్రం అనుమతి ఎందుకు? కాదని వెళ్తే ఏమవుతుంది?
రేవంత్ అమెరికా పర్యటన రద్దుకు కారణమేంటి? సీఎంల విదేశీ టూర్లకు కేంద్రం అనుమతి ఎందుకు? కాదని వెళ్తే ఏమవుతుంది?
CM Revanth's US trip cancelled |  లండన్‌లో ఆగిన రేవంత్.. కేంద్ర అనుమతి నిరాకరణకు కారణమేంటి??
CM Revanth's US trip cancelled | లండన్‌లో ఆగిన రేవంత్.. కేంద్ర అనుమతి నిరాకరణకు కారణమేంటి??
KTR Comments on Voters:  ఇప్పటికీ ప్రజలే తప్పు చేశారంటున్న కేటీఆర్ - ఇది రాజకీయ వ్యూహమా? ప్రజల్ని కించపర్చడమా?
ఇప్పటికీ ప్రజలే తప్పు చేశారంటున్న కేటీఆర్ - ఇది రాజకీయ వ్యూహమా? ప్రజల్ని కించపర్చడమా?
Embed widget