అన్వేషించండి
Shruti Haasan : డైట్ మానేసి ఐస్‌క్రీమ్‌లు తినమంటున్న శృతిహాసన్.. సమ్మర్‌ని చల్లగా మార్చుకోమంటున్న బ్యూటీ
Shruti Haasan Photos : శృతిహాసన్ తాజాగా బ్రౌన్ కలర్ శారీలో ఫోటోలకు హాట్ ఫోజులిచ్చింది. వాటిని ఇన్‌స్టాలో షేర్ చేసి ఫన్నీ క్యాప్షన్ పెట్టింది.

శృతిహాసన్ ఫోటోలు (Images Source : Instagram/shrutzhaasan)
1/6

శృతిహాసన్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. కమలాహాసన్ కూతురిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన తన నటన, అందం, టాలెంట్‌తో మంచి గుర్తింపు తెచ్చుకుంది.(Images Source : Instagram/shrutzhaasan)
2/6

ఈ భామ తాజాగా బ్రౌన్ శారీ కట్టుకుని ఫోటోషూట్ చేసింది. శారీకి తగ్గట్లు బ్రౌన్ కలర్ డిజైనర్ స్లీవ్‌లెస్ బ్లౌజ్ ధరించింది. (Images Source : Instagram/shrutzhaasan)
3/6

హెయిర్‌ను లీవ్ చేసి.. గోల్డెన్ మేకప్ వేసుకుని తన లుక్‌ని సెట్ చేసుకుంది. రెడ్ లిప్‌స్టిక్‌తో తన రూపాన్ని అందంగా తీర్చిదిద్దుకుంది. (Images Source : Instagram/shrutzhaasan)
4/6

ఓ స్టాండ్ పట్టుకుని.. బ్యాక్ గ్రౌండ్ బ్యాక్ థీమ్‌తో ఫోటోషూట్ చేసింది. వాటిని ఇన్‌స్టాలో షేర్ చేస్తూ.. 🍫🍦🍯 if you’re on a diet forget about it 😈 అంటూ క్యాప్షన్ ఇచ్చింది.(Images Source : Instagram/shrutzhaasan)
5/6

శృతిహాసన్ తెలుగు, తమిళంలో కూడా హీరోయిన్గా మంచి పేరు తెచ్చుకుంది. స్టార్ హీరోల సరసన నటిస్తూ.. అలరించింది. డ్యాన్స్, పాటలతో కూడా ఈ భామ ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తుంది.(Images Source : Instagram/shrutzhaasan)
6/6

తాజాగా సలార్ సినిమాలో నటించింది శృతిహాసన్. ఇటీవల లోకేష్ కనగరాజ్‌తో కలిసి ఓ ఆల్బమ్ సాంగ్ చేసింది బ్యూటీ. (Images Source : Instagram/shrutzhaasan)
Published at : 08 Apr 2024 04:55 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
ఇండియా
జాబ్స్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion