అన్వేషించండి
చీరలో శ్రియ న్యూ లుక్
శ్రియ నటించిన 'మ్యూజిక్ స్కూల్' సినిమా తెలుగు,తమిళ్ హిందీ భాషల్లో మే 12న విడుదలవబోతోంది.సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉండే శ్రియ ప్రేక్షకులతో తన ఫోటోలను ఇన్ ష్టాగ్రామ్ లో పంచుకుంది.
Shriya Saran in saree
1/6

హరిద్వార్ లో పుట్టిన ఈ బ్యూటి సినీ తెరంగేట్రం చేసి 22 ఏళ్ళు అవుతోంది.
2/6

తెలుగు లో 'ఛత్రపతి','బాలు' వంటి సూపర్ హిట్ సినిమాల్లో నటించింది.
Published at : 05 Apr 2023 05:51 PM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
విశాఖపట్నం
తెలంగాణ
క్రైమ్
సినిమా

Nagesh GVDigital Editor
Opinion




















