అన్వేషించండి
Shriya Saran: రోజురోజుకి అందం పెంచేస్తున్న శ్రియా
శ్రియా శరణ్ అందమైన డ్రెస్సులో మరింత అందంగా కనిపిస్తోంది.
(Image credit: Instagram)
1/6

శ్రియా సినిమా అవకాశాలు తగ్గాయి. కానీ ఫోటో షూట్లు మాత్రం జరుగుతూనే ఉన్నాయి. నిత్యం ఫోటో షూట్లతో బిజీగా ఉంటుంది ఈ బ్యూటీ.
2/6

శ్రియా వయసు పెరుగుతున్న కొద్దీ అందం కూడా పెరిగిపోతోంది. తల్లయ్యాక ఆమె మరింత అందంగా కనిపిస్తోంది.
Published at : 03 Jul 2023 12:18 PM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
విజయవాడ
ప్రపంచం
అమరావతి
ఆంధ్రప్రదేశ్

Nagesh GVDigital Editor
Opinion




















