అన్వేషించండి
Shraddha Kapoor : బ్యూటీఫుల్ స్మైల్‌తో శ్రద్ధ కపూర్.. ఈ ఆషికి అందానికి సాహో అనాల్సిందే
Shraddha Kapoor Photos : బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధ కపూర్ సోషల్ మీడియాలో తన లేటెస్ట్ ఫోటోలు షేర్ చేసింది. ఈ ఫోటోలలో మస్తు క్యూట్‌గా ఉంది.

శ్రద్ధా కపూర్ లేటెస్ట్ ఫోటోలు (Image Source : Instagram/shraddhakapoor)
1/6

బాలీవుడ్ హీరోయిన్ శ్రద్ధా కపూర్ బ్లాక్ డ్రెస్‌లో ఉన్న ఫోటోలను ఇన్‌స్టాలో షేర్ చేసింది. మినిమల్ మేకప్‌తో అదిరే చిరునవ్వుతో ఫోటోలకు ఫోజులిచ్చింది. ఇన్‌స్టా వేదికగా వాటిని షేర్ చేసింది. (Image Source : Instagram/shraddhakapoor)
2/6

ఈ ఫోటోలతో ఇన్‌స్టాలో పోస్ట్ పెడుతూ.. Hassi hassi mein poora Saturday Insta pe nikal gaya na??? 😅🤭🥴 అంటూ క్యాప్షన్ పెట్టింది. అభిమానులు మాత్రం ఆమె స్మెల్‌కు, అందానికి ఫిదా అవుతున్నారు.(Image Source : Instagram/shraddhakapoor)
3/6

చాలా క్యూట్‌గా ఉన్నావంటూ అభిమానులు ఆమె షేర్ చేసిన ఫోటోలకు కామెంట్స్ పెడుతున్నారు. బాలీవుడ్ హీరోయిన్స్ అందరికంటే ఈ భామకు ట్రోల్స్ కాస్త తక్కువనే చెప్పాలి. ఆమెను అభిమానులు ఎంతో ఆరాధిస్తారు.(Image Source : Instagram/shraddhakapoor)
4/6

శ్రద్ధాకపూర్ ఎన్నో బాలీవుడ్ సినిమాల్లో నటించినా.. ఆషికి 2 సినిమాతో మంచి హిట్‌ను అందుకుంది. దానిలో ప్రతి పాట కూడా భాషతో సంబంధం లేకుండా హిట్ అయ్యాయి. సినిమాలో ఆదిత్యరాయ్ కపూర్‌తో ఈ భామ చేసిన కెమిస్ట్రీకి అభిమానులు ఫిదా అయిపోయారు. ఆమె నటనకు కూడా మంచి మార్కులు పడ్డాయి.(Image Source : Instagram/shraddhakapoor)
5/6

అనంతరం పలు సినిమాల్లో నటించి మెప్పించింది. ఈ భామ కేవలం అందంతోనే కాకుండా తన నటన, డ్యాన్స్‌తో కూడా ఎందరో అభిమానులను సొంతం చేసుకుంది. తన ఫ్రెండ్లీ నేచర్ అభిమానులకు బాగా నచ్చుతుంది.(Image Source : Instagram/shraddhakapoor)
6/6

శ్రద్ధాకపూర్‌కు తెలుగులో కూడా అభిమానులున్నారు. ప్రభాస్ నటించిన సాహో సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది ఈ బాలీవుడ్ భామ. ఈ సినిమాతో తెలుగు ప్రేక్షకులు కూడా ఆమెకు ఫిదా అయిపోయారు.(Image Source : Instagram/shraddhakapoor)
Published at : 14 Jan 2024 04:15 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
హైదరాబాద్
హైదరాబాద్
అమరావతి
సినిమా
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion