అన్వేషించండి
Shraddha Kapoor: ‘స్త్రీ 2’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో పెళ్లి గురించి క్లారిటీ ఇచ్చేసిన శ్రద్ధా కపూర్!
Shraddha Kapoor Photos: స్త్రీ 2’ తో మూవీతో వచ్చేందుకు సిద్ధమైంది శ్రద్ధా కపూర్. ఈ మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో పెళ్లికి సంబంధించిన క్వశ్చన్ కి తెలివిగా ఆన్సరిచ్చింది శ్రద్ధా...

శ్రద్ధా కపూర్ లేటెస్ట్ ఫోటోలు(Images Source : Instagram/shraddhakapoor)
1/6

2018లో వచ్చిన హిట్ మూవీ ‘స్త్రీ’కి సీక్వెల్‌గా వస్తోంది ‘స్త్రీ 2’ వస్తోంది. రాజ్‌కుమార్ రావ్, పంకజ్ త్రిపాఠి, అభిషేక్ బెనర్జీ కీలక పాత్రలు పోషించారు. ఈ మూవీలో స్పెషల్ సాంగ్ లో మెరిసింది తమన్నా.
2/6

ఈ మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో పాల్గొన్న శ్రద్ధను...పెళ్లి గురించి క్వశ్చన్ చేశారు జర్నలిస్టులు. మూవీలో క్యారెక్టర్ ని ఉద్దేశించి స్త్రీ తనకు ఇష్టం ఉన్నప్పుడు పెళ్లిచేసుకుంటుందని తెలివిగా రిప్లై ఇచ్చింది శ్రద్ధా కపూర్
3/6

స్క్రీన్ రైటర్, అసిస్టెంట్ డైరెక్టర్ రాహుల్ మోడీతో శ్రద్ధా కపూర్ రిలేషన్లో ఉంది. ఈ మధ్య తనతో కలసి దిగిన సెల్ఫీ పోస్ట్ చేయడంతో ఈ విషయం వైరల్ అయింది. ‘తూ ఝూఠీ మై మక్కార్’ మూవీ టైమ్ లో ఇద్దరి మధ్యా పరిచయం ఆ తర్వాత ప్రేమగా మారిందని టాక్. త్వరలో పెళ్లిచేసుకుంటారని టాక్...
4/6

శ్రద్ధా కపూర్ లేటెస్ట్ ఫోటోలు(Images Source : Instagram/shraddhakapoor)
5/6

శ్రద్ధా కపూర్ లేటెస్ట్ ఫోటోలు(Images Source : Instagram/shraddhakapoor)
6/6

శ్రద్ధా కపూర్ లేటెస్ట్ ఫోటోలు(Images Source : Instagram/shraddhakapoor)
Published at : 19 Jul 2024 05:19 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
క్రైమ్
తెలంగాణ
అమరావతి
హైదరాబాద్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion