అన్వేషించండి
Shraddha Kapoor : క్యూట్ సెల్ఫీలతో ఫ్యాన్స్‌ను ఆకర్షిస్తున్న ప్రభాస్ హీరోయిన్
Shraddha Kapoor Photos : బాలీవుడ్ ఆషికి శ్రద్ధకపూర్.. తాజాగా సోషల్ మీడియాలో ఓ పోస్ట్ చేసింది. ఆ పోస్ట్‌లోని ఫోటోలకు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు.
![Shraddha Kapoor Photos : బాలీవుడ్ ఆషికి శ్రద్ధకపూర్.. తాజాగా సోషల్ మీడియాలో ఓ పోస్ట్ చేసింది. ఆ పోస్ట్‌లోని ఫోటోలకు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/12/17/50ad2267677dff05cbea757d2f86799a1702809558172874_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
శ్రద్ధా కపూర్ ఫోటోలు (Image Source : Instagram/Shraddha Kapoor)
1/7
![శ్రద్ధా కపూర్ సోషల్ మీడియాలో రేర్‌గా పోస్ట్‌లు చేస్తుంది. కానీ ఆమె ఏ పోస్ట్ చేసినా అభిమానులు వాటిని వైరల్ చేస్తారు.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/12/17/ef239dde4f365f489dd81e13189199136b73a.jpg?impolicy=abp_cdn&imwidth=720)
శ్రద్ధా కపూర్ సోషల్ మీడియాలో రేర్‌గా పోస్ట్‌లు చేస్తుంది. కానీ ఆమె ఏ పోస్ట్ చేసినా అభిమానులు వాటిని వైరల్ చేస్తారు.
2/7
![తాజాగా సెల్ఫీలు తీసుకుని.. సూర్యుడు ఇంతబాగా సహకరిస్తే 250 ఏంటి 300 అయినా సెల్ఫీలు దిగొచ్చు అంటూ క్యాప్షన్ ఇచ్చింది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/12/17/8ed804066c5180a30929469ff9779bcebc1d9.jpg?impolicy=abp_cdn&imwidth=720)
తాజాగా సెల్ఫీలు తీసుకుని.. సూర్యుడు ఇంతబాగా సహకరిస్తే 250 ఏంటి 300 అయినా సెల్ఫీలు దిగొచ్చు అంటూ క్యాప్షన్ ఇచ్చింది.
3/7
![ఈ భామ ఆషికి-2 సినిమాతో బాలీవుడ్లో బంపర్ హిట్ కొట్టింది. ఈ సినిమాలోని పాటలు సినిమాను మరో రేంజ్‌కి తీసుకెళ్లాయి.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/12/17/1c46c6ccb4735c5a8427ebeeb530923547347.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ఈ భామ ఆషికి-2 సినిమాతో బాలీవుడ్లో బంపర్ హిట్ కొట్టింది. ఈ సినిమాలోని పాటలు సినిమాను మరో రేంజ్‌కి తీసుకెళ్లాయి.
4/7
![సినిమాలో శ్రద్ధా నటనకు రాష్ట్రాలతో సంబంధం లేకుండా చాలా మంది ఫ్యాన్స్ అయిపోయారు. ఆషికీగా అభిమానుల గుండెల్లో చెరగని ముద్ర వేసింది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/12/17/2ac85b828787a8630dd0c6c98dc935bd7ac8f.jpg?impolicy=abp_cdn&imwidth=720)
సినిమాలో శ్రద్ధా నటనకు రాష్ట్రాలతో సంబంధం లేకుండా చాలా మంది ఫ్యాన్స్ అయిపోయారు. ఆషికీగా అభిమానుల గుండెల్లో చెరగని ముద్ర వేసింది.
5/7
![ఈ భామ తన లుక్స్‌తో, నటనతోనే కాకుండా తన స్లాంగ్స్తో కూడా అభిమానులను ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా బ్రిటన్ స్లాంగ్‌ని శ్రద్ధా ఇరగదీస్తుంది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/12/17/c2a8783f66da329c40c204463e5a33af9bb64.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ఈ భామ తన లుక్స్‌తో, నటనతోనే కాకుండా తన స్లాంగ్స్తో కూడా అభిమానులను ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా బ్రిటన్ స్లాంగ్‌ని శ్రద్ధా ఇరగదీస్తుంది.
6/7
![టాలీవుడ్లో కూడా శ్రద్ధా సుపరిచితురాలు. ప్రభాస్ సరసన సాహోలో నటించింది. సినిమా అంతగా ప్రేక్షకాధారణ పొందకపోయినా.. సినిమాలో శ్రద్ధా నటనకు తెలుగు యువత ఫిదా అయిపోయింది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/12/17/4c97f6cbb520db8b7847d4d8122835db07d51.jpg?impolicy=abp_cdn&imwidth=720)
టాలీవుడ్లో కూడా శ్రద్ధా సుపరిచితురాలు. ప్రభాస్ సరసన సాహోలో నటించింది. సినిమా అంతగా ప్రేక్షకాధారణ పొందకపోయినా.. సినిమాలో శ్రద్ధా నటనకు తెలుగు యువత ఫిదా అయిపోయింది.
7/7
![ఈ సంవత్సరం రణ్‌బీర్ కపూర్‌తో నటించి మెప్పించింది. ప్రస్తుతం పలు సినిమాల స్టోరీలు వింటున్నట్లు చెప్తుంది బ్యూటీ. తనకు నచ్చిన స్క్రిప్ట్ దొరికితే సినిమా చేస్తానంటూ బదులిచ్చింది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/12/17/d742c53ba354418fa401dc6b8a7b44dde4408.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ఈ సంవత్సరం రణ్‌బీర్ కపూర్‌తో నటించి మెప్పించింది. ప్రస్తుతం పలు సినిమాల స్టోరీలు వింటున్నట్లు చెప్తుంది బ్యూటీ. తనకు నచ్చిన స్క్రిప్ట్ దొరికితే సినిమా చేస్తానంటూ బదులిచ్చింది.
Published at : 17 Dec 2023 04:22 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
హైదరాబాద్
సినిమా
ఐపీఎల్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
Advertisement
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)
Nagesh GVDigital Editor
Opinion